MovieGQ

Podaade Poda Poda

Ism (2016) · Track 4 of 5

Song Details

Lyrics

పొడాడ్డేయ్ ... ఎల్లిపో ఎల్లిపో ఎల్లెల్లి ఎల్లిపో ( 3 ) పోడా యే పోడా యే పోడా పోడా పోడా పోడా పొడాడ్డేయ్ పొడా పొడా పొడా పొడాడ్డేయ్ పొడాడ్డేయ్ ఏయ్ ఏయ్ ఏయ్ యా పొడా పొడా పొడా పొడాడ్డేయ్ పల్లవి : హే అదన్నడూ ఇదన్నడూ అహా యహా బొల్డన్నాడూ అబ్బో అబ్బో అనిపించాడక్కా అందం అంటే నీదన్నాడూ అందరికంటే గ్రేటన్నాడూ అమ్మో అమ్మో అరిపించాడక్కా కోరస్: అబ్బో ... ఆడాళ్ళా ఈక్ నెస్సూ పట్టేశాడే గాల్లోన మేడలు కట్టేసాడే నట్టేట్లో ముంచేసాడే పొడాడ్డేయ్ ఏయ్ ఏయ్ ఏయ్ ఏయ్ పొడా పొడా పొడా పొడాడ్డేయ్ పొడాడ్డేయ్ ఏయ్ ఏయ్ ఏయ్ ఏయ్ పొడా పొడా పొడాడ్డేయ్ పొడా చరణం: 1 సొమారం సంతకీ రమ్మన్నాడూ కోరస్: ఎల్లావా మంగళారం మ్యాటినీ బొమ్మన్నాడు కోరస్: అబ్బో బుధవారం బండెనకా ఎక్కన్నాడూ కోరస్: ఎక్కావేటి గురువారం గాజులే గిఫ్టిచ్చాడు హేయ్ శుక్రారం దుద్దులూ శనివారం ముద్దులూ ఈచ్చాడు వచ్చాడు యాడాడో గిచ్చాడూ కోరస్: గిచాడా చీ హా గిచ్చాడూ పత్తాలేడక్కొ ఆదివారం మా చెడ్డ డేంజర్ ఈడెవ్వారం కోరస్: అరె కొట్టాలీ కంట్లో కారం పొడాడ్డేయ్ ..ఏయ్ ఏయ్ ఏయ్ ఏయ్ పొడా పొడా పొడా పొడాడ్డేయ్ కోరస్: అరే ఎల్లిపోరా తింగరోడా ఎన్నాడా రాస్కెలా పోరా పోరా గారే గొరే నన్నిడిసిఈ ఎల్లరా కంతిరోడా మెంటలోడా నా జోలికి రాకురా నీకంటే వెదవెవ్వడు దునియాలో ఇల్లెడా యెహె ఇల్లెడా హే పోరా పోరా పొ పో ఎల్లిపో ఎల్లిపో ఎల్లిపో ఎల్లిపో ఎల్లిపో చరణం: 2 అరె మా ఊరూ పక్కూరూ వెదికేసానూ వైజాగూ బెజవాడా తిరిగేసానూ కర్నూలూ నందియాలా గాలించానూ కోరస్: దొరికాడా నలగొండా జనగామా చుట్టేసానూ యెహే ఈడెక్కడ దొరకలే నేనెక్కడ తగ్గలే వెదికానూ వెదికానూ మొత్తానికి పట్టానూ కోరస్: బాబోయ్ పట్టేశావ హా పట్టానూ చూశావా అక్కో ఈడెటకారం వెబ్ సైట్ లో ఎట్టాడే నా సంసారం కోరస్: ఎందుకంత పోయేకాలం పొడాడ్డేయ్ ఏయ్ ఏయ్ ఏయ్ ఏయ్ పొడా పొడా పొడా పొడాడ్డేయ్ పొడాడ్డేయ్ ఏయ్ ఏయ్ ఏయ్ ఏయ్ పొడా పొడా పొడాడ్డేయ్ పొడా ఎల్లిపో ఎల్లిపో ఎల్లెల్లి ఎల్లిపో ( 2 ) పొడా హేయ్ పొడా ఏయ్ పొడా పొడా పొడా పొడా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Ism

See All