Song Details
Lyrics
జిందగీకెలియే జాన్ జరూరీ హై జీనేకేలియే అర్మాన్ జరూరీ హై ఇస్ జాన్ ఔర్ అర్మాన్ కే లియే తెరే ముస్కాన్ జరూరీ హై ఔర్ ఓ ముస్కాన్ కే లియే మెరా జాన్ దేదూంగా యా కిసీకా జాన్ లూంగా తోం తోం తోంతానా... పల్లవి: కనులు నావైనా కలలు నీవేలే పెదవి నాదైనా పిలుపు నీదేలే ఈ గుండె నాదైనా ఉండేది నువ్వేలే ఈ ప్రాణం నాదైనా ఊపిరి నువ్వేలే మహా బాగుంది మాయలాగుంది తోం తోం తోంతానా... మరో లొకంలో మనసు దూకింది కనులు నావైనా కలలు నీవేలే పెదవి నాదైనా పిలుపు నీదేలే చరణం: 1 నాలోంచి నీలోకి వచ్చేసి మెల్లగా నన్నేమో నీకిచేశాగా గుండెతో గుండెనే ఇలా గుచ్చేశాదండలా జానోనా జానో సనం నచ్చింది ప్రేమతనం నీ నవ్వు నా మరణం హో నీ చూపే నా జననం మహా బాగుంది మాయలాగుంది తోం తోం తోంతానా... మరో లొకంలో మనసు దూకింది చరణం: 2 నాదంటూ నీదంటూ ఏముంది కొత్తగా ఇద్దరినీ కరిగించేశాకా జన్మతో జన్మకీ ఇలా ముడి వేద్దాం గట్టిగా జానోనా జానో సనం హో ప్రేమంటె పిచ్చితనం నువ్వేలే నా చలనం హ నీ పేరే నా మననం మహా బాగుంది మాయలాగుంది మరో లొకంలో మనసు దూకింది కనులు నావైనా కలలు నీవేలే పెదవి నాదైనా పిలుపు నీదేలే
Lyrics sourced from public databases. May contain errors.