Song Details
Lyrics
రాధే గోవిందా ప్రేమే కుట్టిందా కసిగా రమ్మంటూ కబురెట్టిందా కృష్ణా ముకుందా కన్నె కిష్కిందా జడతో నా మనసు లాగేసిందా ప్రియ పురుషా వరసా ఇహ కలిపేయమంటా మృదుమదనా పతినై పరిపాలించనా చలో హద్దుల దుమ్ము దులిపేస్తాలే బుగ్గలు రెండు కొరికేస్తాలే అంతగా నచ్చావమ్మో అనసూయమ్మ రాధే గోవిందా ప్రేమే కుట్టిందా కసిగా రమ్మంటూ కబురెట్టిందా కృష్ణా ముకుందా కన్నె కిష్కిందా జడతో నా మనసు లాగేసిందా నీ కోసమే పుట్టానని ఊరించకోయ్ వాత్సాయనా నా కోసమే వచ్చావని వాటేసినా వయ్యారమా తొలిప్రేమ జల్లులే కురవాలంటా పరువాల పంటలే పండాలంటా చెలి బుగ్గ సిగ్గుతో మెరవాలంటా కౌగిళ్ళ జాతరే జరగాలంటా అరె అకలి వేస్తే సోకులు ఇస్తా సోకులు తోటి షాకులు ఇస్తా ఒడిలో సరాసరి పడకేసెయ్ మావా కృష్ణా ముకుందా కన్నే కిష్కిందా కిస్స్ మై లిప్స్ అంటూ కవ్వించిందా రాధే గోవిందా ప్రేమే కుట్టిందా కసిగా రమ్మంటూ కబురెట్టిందా అంగాంగము వ్వామోహమే నీ పోందుకై అరాటమే వదిలేసి నీ మోమాటమే సాగించవోయ్ సల్లాపమే రతి రాణి దర్శనం ఇవ్వాలంటా ఏకాంత సేవనే చేయాలంటా కసి గువ్వ రెక్కలే రెక్కిందంటా నీ కోసం పక్కలే పరిచిందంటా అరె మెత్తగా వస్తే హత్తుకుపోతా హత్తుకు నిన్ను ఎత్తుకుపోతా సిరినే మగసిరితో దోచేస్తా భామా రాధే గోవిందా ప్రేమే కుట్టిందా కసిగా రమ్మంటూ కబురెట్టిందా కృష్ణా ముకుందా కన్నె కిష్కిందా జడతో నా మనసు లాగేసిందా ప్రియ పురుషా వరసా ఇహ కలిపేయమంటా మృదుమదనా పతినై పరిపాలించనా చలో హద్దుల దుమ్ము దులిపేస్తాలే బుగ్గలు రెండు కొరికేస్తాలే అంతగా నచ్చావమ్మో అనసూయమ్మ
Lyrics sourced from public databases. May contain errors.