Song Details
Lyrics
భం భం భోలే శంఖం మొగెలే ఢం ఢం ఢోలే చెలరేగిందిలే భం భం భోలే శంఖం మొగెలే ఢం ఢం ఢోలే చెలరేగిందిలే తద్దనకదిన దరువై సందడి రేగనీ పొద్దులెరుగని పరుగై ముందుకు సాగనీ తద్దనకదిన దరువై సందడి రేగనీ పొద్దులెరుగని పరుగై ముందుకు సాగనీ విలసంగ శివనంద లహరి మహాగంగ ప్రవహంగ మారి విశాలాక్షి సమేతంగా చేరి వరాలిచ్చే కాశీపురీ... భం భం భోలే శంఖం మొగెలే ఢం ఢం ఢోలే చెలరేగిందిలే తద్దనకదిన దరువై సందడి రేగనీ పొద్దులెరుగని పరుగై ముందుకు సాగనీ విలసంగ శివనంద లహరి మహాగంగ ప్రవహంగ మారి విశాలాక్షి సమేతంగా చేరి వరాలిచ్చే కాశీపురీ... భం భం భోలే భం భం భోలే భం భం భోలే భోలే నా భం భం భోలే భం భం భోలే భం భం భోలే భొలే నా భోలే నాచే చమక్ చమాచం భోలే నాచే చమక్ చమాచం డమరు బాజే డమరు బాజే డమరు బాజే డం ఢమా డం భోలే నాచే చమక్ చమాచం భోలే నాచే చమక్ చమాచం వారణాసిని వర్ణించే నా గీతిక నాటి శ్రీనాథుని కవితై వినిపించగా ముక్తికే మార్గం చూపే మణికర్ణిక అల్లదే అందినాయి చిరుఘుంటిక దమక దమకాలై ఎద లయలే తీర్ధన చేయగా యమక ఘమకాలై పదగతులే నర్తన చేయగా ప్రతీ అడుగు తరిస్తోంది ప్రదక్షిణగా విలసంగ శివనంద లహరి మహాగంగ ప్రవహంగ మారి విశాలాక్షి సమేతంగా చేరి వరాలిచ్చే కాశీపురీ... కార్తీక మాసాన వేవేల దీపాల వెలుగంతా శివలీల కాదా ప్రియమార మదిలోన ఈశ్వరుని ధ్యానిస్తే మన కష్టమే తొలగిపోదా ధం ధమాధం ధం ధమా ధం ధమా ధం ధం ధమాధం ధం ధమా ధం ధమా ధం ధం ధమాధం ధం ధం ధమాధం ధం ధం ధమాధం ధం ధమాధం ధం ధమాధం ధం ధం ధం ఎదురయ్యే శిల ఏదైనా శివలింగమే మన్ను కాదు మహాదేవుని వరదానమే చిరంజీవిగా నిలిచింది ఈ నగరమే చరితలకు అందనిది ఈ కైలాసమే గాలిలో నిత్యం వినలేదా ఆ ఓంకారమే గంగలో నిత్యం కనలేదా శివకారుణ్యమే తరలిరండి తెలుసుకోండి ఆ శివమహిమ విలసంగ శివనంద లహరి మహాగంగ ప్రవహంగ మారి విశాలాక్షి సమేతంగా చేరి వరాలిచ్చే కాశీపురీ... భం భం భోలే శంఖం మొగెలే ఢం ఢం ఢోలే చెలరేగిందిలే తద్దనకదిన దరువై సందడి రేగనీ పొద్దులెరుగని పరుగై ముందుకు సాగనీ తద్దనకదిన దరువై సందడి రేగనీ పొద్దులెరుగని పరుగై ముందుకు సాగనీ విలసంగ శివనంద లహరి మహాగంగ ప్రవహంగ మారి విశాలాక్షి సమేతంగా చేరి వరాలిచ్చే కాశీపురీ...
Lyrics sourced from public databases. May contain errors.