Song Details
Lyrics
అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యో చలి కాలం చంపేస్తోందయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యో చలి కాలం చంపేస్తోందయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యో చలిగాలికి కుర్రాడౌటయ్యో తడిసోకుల్లో సెగ సింఫని ఎరుపెక్కించే కసి చెంపని ఓ కొబ్బరి ముక్క పువ్వుల పక్క వేయించమ్మ ఎంచక్కా అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో చలి కాలం చంపేస్తుందయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యో చలిగాలికి కుర్రాడౌటయ్యో సోకుల ఎరనే చూపి చిరుకాకలు మదిలో రేపి వేకువ జామున జాబిలి లాగా చెక్కేయ్ మాకే పోరి చూపుల సూదులతోటి నా కోకలు గోడలు దాటి తుంటరి గుంటడు మారను అంటే ఎట్టా వేగేదేంటి దీటుగా వచ్చి నైటు కచ్చేరి చేయమంటావా చక్కెరకేళి పైటరాగాల కోటలోకింక చేరవా బ్రహ్మచారి అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యో నెరజాణ నెత్తెక్కిందయ్యో అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో మోమాటం చెట్టెక్కిందయ్యో అచ్చిక బుచ్చికలాడి నను వెచ్చని తాకిడితోటి నిప్పుల కుంపటి చప్పున పెడితే ఎట్టా ఆర్పేసేది వెన్నెల పందిరి వేసి మరు మల్లెల మంచం వేసి ఇద్దరి మద్యన దుప్పటి కడితే ఘోరం కాదా బేబి చాటుగా వచ్చి చేతి వాటాన చేయ్యవోయ్ ఇంక వన్నెల బోణి లేత ప్రాయాలు అప్పగించాలి ఓసి పంతాల మారి అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యో చలి కాలం చంపేస్తోందయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యో చలిగాలికి కుర్రాడౌటయ్యో తడిసోకుల్లో సెగ సింఫని ఎరుపెక్కించే కసి చెంపని ఓ కొబ్బరి ముక్క పువ్వుల పక్క వేయించమ్మ ఎంచక్కా అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో చలి కాలం చంపేస్తుందయ్యో అయ్యో అయ్యో అయ్యో అయ్యయ్యో చలిగాలికి కుర్రాడౌటయ్యో అయ్యయ్యయ్యో అయ్యో అయ్యయ్యో చలి కాలం చంపేస్తోందయ్యో అయ్యో అయ్యో అయ్యో అయ్యో అయ్యయ్యో చలిగాలికి కుర్రాడౌటయ్యో హోయ్
Lyrics sourced from public databases. May contain errors.