MovieGQ

Neeku Manasistha

Idhi Maa Ashokgaadi Love Story (2003) · Track 1 of 6

Lyrics

పని పమగ పస పని పమగ పస లాలల లల్లా లాలల లల్లా నీకు మనసిస్తా నిన్ను పెనవేస్తా కన్ను చిటికేస్తే కౌగిళికి వస్తా చెలి వస్తావా చలాయిస్తావా ఓ ప్రియా నీ దయా దిల్ దేదియా నీకు మనసిస్తా మాట కలిపేస్తా కన్నె వయసిస్తా కౌగిళికి వస్తా మురాలిస్తావా వరాలిస్తావా ఈ ప్రియా నీదయా దిల్ దేదియా నీకు మనసిస్తా నిన్ను పెనవేస్తా నే ఆగలేకా...నీ దారి కాస్తా నా ప్రేమ లేఖా..నీ పేర రాస్తా వేసంగి ఎండలో నా నీడ నీ జతా సీతంగి మంచులో నీ తోడు కోరుతా నీనుకీ నేనుకీ మారదీ కథ నీకు మనసిస్తా మాట కలిపేస్తా కన్నె వయసిస్తా కౌగిళికి వస్తా చెలి వస్తావా చలాయిస్తావా ఓ ప్రియా నీ దయా దిల్ దేదియా నీకు మనసిస్తా మాట కలిపేస్తా కాలాలు దాటే...కలలు పండిస్తా పన్నీరు మీదా...పూల పడవేస్తా పున్నాగ పూలతో సన్నాయి పాడుతా వెన్నెల్ల తోటలో నా రేయి పంచుతా జన్మకీ ప్రేమకీ ఒక్కటే కథ నీకు మనసిస్తా నిన్ను పెనవేస్తా కన్నె వయసిస్తా కౌగిలికి వస్తా మురాలిస్తావా చలాయిస్తావా ఈ ప్రియా నీ దయా దిల్ దేదియా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Idhi Maa Ashokgaadi Love Story

See All