MovieGQ

Malli Janmistha

Idhi Maa Ashokgaadi Love Story (2003) · Track 2 of 6

Lyrics

మళ్ళీ జన్మిస్తా మళ్ళీ జన్మిస్తా నువ్వు నేను ఏకం అయ్యే దాకా మళ్ళీ జన్మిస్తా మళ్ళీ ప్రేమిస్తా మిళ్ళి ప్రేమిస్తా నీకై పుట్టి నిన్నే చేరే వరకు నిన్నే ప్రేమిస్తా ఓహో ప్రియా ఈ ముధూదయంలో ఇదేలె నా బాసా ప్రియా ప్రియా నీ సమాగమంలో ఇదేలె నా ఆశా మళ్ళీ జన్మిస్తాఆఆ నీ శ్వాసలో ఊపిరాడాలి నాకు ఒత్తిళ్ళలో పాపలా నీ పాపలా ఊయలూగాలి నేను కౌగిళ్ళలో ప్రేమలా స్నేహమల్లే సాగిపోయే దాహమేదో రేగే నాలో చిన్ని చిన్ని ఆశలు నావి ప్రియా ప్రియా ప్రియా మళ్ళీ జన్మిస్తాఆఆ మా అమ్మవై రూపం ఇవ్వాలి నాకు నా కంటికే చూపుగా ఏ జన్మకూ తోడు కావాలి నువ్వు చుక్కానిలా చుక్కలా బంధమేదో పెరిగే వేళా బ్రతుకు తరిగే ఈ వేళ నాడు నేడు ప్రేమవు నీవె ప్రియా ప్రియా ప్రియా మళ్ళీ జన్మిస్తా మళ్ళీ జన్మిస్తా నువ్వు నేను ఏకం అయ్యే దాకా మళ్ళీ జన్మిస్తా ఓహో ప్రియా ఈ ముధూదయంలో ఇదేలె నా బాసా ప్రియా ప్రియా నీ సమాగమంలో ఇదేలె నా ఆశా మళ్ళీ జన్మిస్తా మళ్ళీ జన్మిస్తా నువ్వు నేను ఏకం అయ్యే దాకా మళ్ళీ జన్మిస్తా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Idhi Maa Ashokgaadi Love Story

See All