Song Details
Lyrics
చలిచలిగా ముసిరిందేదో అనుభవం తొలకరిగా నీతో జరిగే పరిచయం కనులలో జాబులు చదివిన చూపులు తొలిప్రేమో ఏమో ఏమో చలిచలిగా ముసిరిందేదో అనుభవం తొలకరిగా నీతో జరిగే పరిచయం కనులలో జాబులు చదివిన చూపులు తొలిప్రేమో ఏమో ఏమో మనసులో గానము మనకిలా మౌనము కలుసుకోవాలని కలలో పోరాటము గుసగుసలు ఎన్నెన్నో కునుకులిక నో నో నో నీకోసం నన నన నన నాకోసం అల్లరి చేసె ఆశలైనా అందాలన్ని అందిరాకున్నా చలిచలిగా ముసిరిందేదో అనుభవం తొలకరిగా నీతో జరిగే పరిచయం కనులలో జాబులు చదివిన చూపులు తొలిప్రేమో ఏమో ఏమో మాటలే పొదుపులు మనసుకే అదుపులు పట్టులో విడుపులు పడుచు ముస్తాబులు కదలడు సూరీడు కదలికలు రానీడు ఈ ధ్యానం తొలివలపు ఆహ్వానం వేసవిగాలి వేణువూదే ఊపిరి కూడ జలధరింతేలే చలిచలిగా ముసిరిందేదో అనుభవం తొలకరిగా నీతో జరిగే పరిచయం కనులలో జాబులు చదివిన చూపులు తొలిప్రేమో ఏమో ఏమో తొలిప్రేమో ఏమో ఏమో
Lyrics sourced from public databases. May contain errors.