Song Details
Lyrics
ఓంపుల ధనియ సొంపుల మిరియ అదిరెను తస్సదియ పెదవుల తడియ గుండెల సడియ నువ్వే నా దునియ ఓంపుల ధనియ సొంపుల మిరియ అదిరెను తస్సదియ పెదవుల తడియ గుండెల సడియ నువ్వే నా దునియ అందుకే కదా ఫిదా అయిపోయా అయిపోయా ఒక్కసారిలా నీ లవ్లో పడిపోయా నిగనిగలాడిన బిగిబిగి నడుముని తెగతెగ తడిమెయ్య పంప పంపం పంప పంపం పంప పంపం చికి పం పంప పంపం పంప పంపం పంప పంపం చికి పం పంప పంపం పంప పంపం పంప పంపం చికి పం పంప పంపం పంప పంపం పంప పంపం చికి పం ఓంపుల ధనియ సొంపుల మిరియ అదిరెను తస్సదియ పెదవుల తడియ గుండెల సడియ నువ్వే నా దునియ హే నువ్వే జాన్ జిగిరి దోస్త్ నువ్వేనా బందో బస్తూ ముస్తాబై వచ్చేష మోమటం మినహాఇస్తూ హే అదేదొ అంజనమేస్తూ అతణ్ తొ హచల్ చేస్తూ నువ్వొస్తే అవొస్తే ఇన్నిన్ని మెల్కల్ చూస్తూ కునుకే పడకుండా చేతికి కుదురే ఉంటుందా ఎదొటీ చెయ్యకుండా ఊరుకుంటే నా వయసు నను తిట్టైదా పంప పంపం పంప పంపం పంప పంపం చికి పం పంప పంపం పంప పంపం పంప పంపం చికి పం పంప పంపం పంప పంపం పంప పంపం చికి పం పంప పంపం పంప పంపం పంప పంపం చికి పం హే నేనేమో బుగ్గలూ ఇస్తూ నువ్వేమో ముద్దులూ వేస్తూ ఊ ఊ ఇలాగే తరిద్దాం సిగ్గుల్నీ అటకాఇస్తూ ఏ కుమారి మస్త్ రా మస్త్ కులాస అబిగ్నమస్తూ తమాషా పదుల్లో జవాని జబ్బరదస్తూ మనసే ఇష్కింద కౌగిలి కిష్కింద సరదాలో నువ్వు ముందా నేను ముందా తేల్చూదాం పందెం ఉందా ఓంపుల ధనియ సొంపుల మిరియ అదిరెను తస్సదియ పెదవుల తడియ గుండెల సడియ నువ్వే నా దునియ అందుకే కదా ఫిదా అయిపోయా అయిపోయా ఒక్కసారిగా నీ లవ్ లో పడిపోయా నీ నిగనిగ లాడిన బిగిబిగి నడుముని తెగతెగ తడిమెయ్య పంప పంపం పంప పంపం పంప పంపం చికి పం పంప పంపం పంప పంపం పంప పంపం చికి పం
Lyrics sourced from public databases. May contain errors.