MovieGQ

Baby Doll

Hyper (2016) · Track 2 of 5

Song Details

Lyrics

యు డ్రైవ్ మీ క్రేజీ కం ఆన్ లెట్స్ గెట్ కోజీ యు డ్రైవ్ మీ క్రేజీ కం ఆన్ లెట్స్ గెట్ కోజీ జస్టిన్ బీబర్ సాంగ్ లాంటీ ట్రెండ్ లుక్సూ తో మిలియన్ డాలర్ మిస్టరీలా రోస్ లిప్స్ తో జస్ట్ మినిట్ కూడ నన్ను చూపు తిప్పనీయ వేంటీ బేబీ డాల్ బేబీ డాల్ స్కిన్ను టైటు జీన్స్ లోనీ వైటు హర్సులా మూన్ లైటు ఫన్ నైటు సింగిల్ మాల్టులా టాప్ టూ బాటం ఎక్కేశావే బేబీ డాల్ బేబీ డాల్ నాంచాక్ నడుముతో నిన్నటాక్ చేయనా సూటిగా హనీ హనీ రెడ్దు హట్ సొగసులా ప్రైవేట్ జట్టులా నీ గుండే పై నిండుగా లాండవ్వనా యు డ్రైవ్ మీ క్రేజీ కం ఆన్ లెట్స్ గెట్ కోజీ బ్యుటి బుక్కుఏ కవర్ పేజ్ లా ఓహ్ మై గాడ్ నీ అందం ఆసం క్ర్లియో పాట్ర్ కే కలర్ ప్రింటులా నిండిపోతువే నా లోకం మొత్తం హాట్ హాట్ చాకొలెట్టు ఫ్రూట్ నట్ ఇస్ క్రీమూ కోంబో పాక్ జోడి నువ్వు నేనేలే సుపర్ క్యుట్ జూలియట్టు ఫేవరెట్టు సోలు మెట్టు మనమే నంటు లవ్ నగారా మోగెలే యు డ్రైవ్ మీ క్రేజీ కం ఆన్ లెట్స్ గెట్ కోజీ యు డ్రైవ్ మీ క్రేజీ కం ఆన్ లెట్స్ గెట్ కోజీ జిల్ జిగేలనే కల్ట్ ఫిగరువే ఓ చెలి నువ్వే అన్ కట్ డైమండ్ యమ్మియమ్మిగా కమ్మగుంటవే చేతికందవే రోస్టేడ్ ఆల్మండ్ ఆర్కిటిక్ అంచులోనీ అచ్చమైన మంచు లాగ ఫ్రీజ్ అయ్యనూ నీ ఇంటీ మేటు టచ్ లో పసిఫిక్ కడలి పైనా పార గ్లాడింగ్ చేసినట్టు ఎత్తు లో తేలాను నీ రొమాన్స్ లో యు డ్రైవ్ మీ క్రేజీ కం ఆన్ లెట్స్ గెట్ కోజీ యు డ్రైవ్ మీ క్రేజీ కం ఆన్ లెట్స్ గెట్ కోజీ జస్టీన్ బీబర్ లాంటి సగ్ లాంటి ట్రేండి లుక్స్ తో మిలియన్ డాలర్ మిస్టరీలా రోస్ లిప్స్ తో జస్ట్ మినిట్ కూడ నన్ను చూపు తిప్పనీయవేంటి బేబీ డాల్ బేబి డాల్ నాంచాక్ నడుముతో నిన్నటాక్ చేయనా సూటిగా హాని హాని రెడ్ హాట్ సొగసులా ప్రైవేట్ జట్టులా నీ గుండే పై నిండుగా లాండవ్వనా యు డ్రైవ్ మీ క్రేజీ కం ఆన్ లెట్స్ గెట్ కోజీ యు డ్రైవ్ మీ క్రేజీ కం ఆన్ లెట్స్ గెట్ కోజీ

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Hyper

See All