Song Details
Lyrics
తలబడి తెగ ఉరికిన నీ చూపే సూపరే గెలుపుకి రుచి మరిగిన నీ ఊపే బంపరే ఎవడికి తలవంచని నీ పొగరే జంపరే గెలికితే నరనరమునా హైపరే హైపరే బై బర్తే నేనేమో బోల్డంతా హైపరే లైక్ కొడితే నీక్కూడా ఎక్కిస్తా హైపరే బై బర్తే నేనేమో బోల్డంతా హైపరే లైక్ కొడితే నీక్కూడా ఎక్కిస్తా హైపరే రారా రారా రౌడీ రేపేశావ్ నాలో వేడి అరె నువ్వు నేను జోడి చల్ మెరుపుల దాడీ హే రాయే రాయే రాశి నేనొస్తా వడ్డీ ఏసి అందినకాడకు తోచి ఫుల్ పెడతా పేచీ రాలు గాయి పిల్లగాడా నువ్వు నేను క్రాకరే అంటుకుంటే తస్సదియ్యా మహా డేంజరే వాలుగరూ సిన్నదాన హర్ట్ కుందీ మ్యాటరే సామిరంగా ఆగదింక స్పీడు మీటరే మిల్క్ షేక్ లాంటి ఒంటి రంగు బాగుందే నమకు చమకు నడుము లోనా బెడ్డు లాగిందే చురుకూ చురుకూ డేగ లాంటి కన్ను పడిందే నా ఉడుకు దుడుకు వయసు కేమో కునుకు చెండిదే నచ్చవే చెరుకు ముక్కా నీ సిగ్గు కలుపు మొక్కా నిను చూసినాక ఆగదు ఉక్కా సెగలూ హైపరో పొగలూ హైపరో ఇద్దరి మధ్యలో దిగులూ హైపరో ఎగుడూ హైపరో దిగుడూ హైపరో ఎగిరే పైటలో ఫిగరే హైపరో బై బర్తే నేనేమో బోల్డంతా హైపరే లైక్ కొడితే నీక్కూడా ఎక్కిస్తా హైపరే రారా రారా రౌడి రేపేశావ్ నాలో వేడీ అరే నువ్వు నేను జోడి చల్ మెరుపుల దాడి హే రాయే రాయే రాసి నేనొస్తా వడ్డి ఏసి అందికాడికి తోచీ ఫుల్ పెడతా పేచీ హే అత్తరూ జల్లిన సొగసు భలే చిలిపిగున్నవే ఇద్దరి మధ్యనా వరసనిలా కలుపుతున్నవే నిప్పులూ తొక్కినా పిల్లడు లాగా ఉరుకుతున్నావే పండగ కొచ్చినా అల్లుడులాగ ఎగురుతున్నవే నేనేమో కందిరీగ నువ్వేమో మెరుపు తీగ జాగారమేగ ఇస్తే జాగ నువ్వే చాకురో నువ్వే తోపురో నువ్వే లాకురో నీకే ఆఫరో పడుచూ పాపరో పులస చేపరో మొదటి ఆటకే హిట్టు టాకురో తలబడి తెగ ఉరికిన నీ చూపే సూపరే గెలుపుకి రుచి మరిగిన నీ ఊపే బంపరే ఎవడికి తలవంచని నీ పొగరే జంపరే గెలికితే నరనరమునా హైపరే హైపరే
Lyrics sourced from public databases. May contain errors.