Song Details
Lyrics
హు హు హు హు హు హు హు హు నాలో నేనేనా హు హు హు హు హు హు హు హు నాతో నేనున్నానా హు హు హు హు హు హు హు హు ఔనా నిజమేనా హు హు హు హు హు హు హు హు నన్నే మరిచానా రోజురోజునే చూస్తూ ఉన్నా లోకమిదీ ఇదికాదే ఇదికాదే ఇదివరకే గాలీ లోనా ఇంత కొత్త సంగీతం వినలేదే హే హే ఇన్నినాల్లు కన్ను చూడలేని అందమంతా చూస్తుటే బావుందే తొలిసారిగా మనసను పెదవితో నా మౌనం పలికిందే హే హే హు హు హు హు హు హు హు హు నువ్వే ఎవరంటే హు హు హు హు హు హు హు హు చెప్పే పదముందా హు హు హు హు హు హు హు హు నువ్వే లేకుంటే హు హు హు హు హు హు హు హు నాకే కథ ఉందా బందువల్లే కొత్త అందమైనా బందమల్లి కలిషావే కలిషావే గాజుబొమ్మకిన్ని మోజులిచ్చు ఆశలిచ్చు ప్రాణమేదో కోషావే హే హే తెల్లకాగితంలా ఉన్న నన్ను రంగులేసి గాలిపటమే చేశావే పాతపాతగున్న గీతలన్ని మెరుగుద్దిద్ది కొత్తరాతే రాశావే హే హే
Lyrics sourced from public databases. May contain errors.