Song Details
Lyrics
ఓ సక్కనోడ పట్టు పిడికిలి ధాడి చేసినావే ధడ ధడ కస్సు బస్సు కయ్యాలు ఇంకెంత కాలం తీపి ముద్దు యుద్దాలు వెయ్యాలి తాళం విడిగా నలిగా ఒంటరి నేను నీలో కొంచం నాకు చోటివ్వు నిన్ను పట్టేసుకుంటా జంట కట్టేసుకుంటా నువ్వు నా సొంతం అంట బాబూ నన్ను ఇచ్చేసుకుంటా నిన్ను తెచ్చేసుకుంటా తాళి కట్టించుకుంటా బాబూ... చిర్రు బుర్రుగా చిచ్చు బుడ్డిలా నువ్వంటే ఎడముఖమై తిరిగా నేను ఎపుడో అలా తెలవారగా నన్ను నేను నీ కలలో కనుగొన్నాను నచ్చావు అందగాడా తెచ్చావు నాలో తేడా నువ్వు ఆడే ఆట లాగే ప్రేమించు నన్ను కూడా నిన్ను పట్టేసుకుంటా జంట కట్టేసుకుంటా నువ్వు నా సొంతం అంట బాబూ నన్ను ఇచ్చేసుకుంటా నిన్ను తెచ్చేసుకుంటా తాళి కట్టించుకుంటా బాబూ... పగవాడివో అయినోడివో తడిలేని పొడి చూపై తరిమేస్తావేం మన మధ్యలో తెరలెందుకో గడి దాటి చెలి ఒడిలో పడనంటావేం చిరు నవ్వు చిలకరించు చిన్నపాటి చనువు పెంచు బుజ్జి బుజ్జి మనసు పాపం కన్నెత్తి దాన్ని కనికరించు నిన్ను పట్టేసుకుంటా జంట కట్టేసుకుంటా నువ్వు నా సొంతం అంట బాబూ నన్ను ఇచ్చేసుకుంటా నిన్ను తెచ్చేసుకుంటా తాళి కట్టించుకుంటా బాబూ... ఓ సక్కనోడ పట్టు పిడికిలి ధాడి చేసినావే ధడ ధడ కస్సు బస్సు కయ్యాలు ఇంకెంత కాలం తీపి ముద్దు యుద్దాలు వెయ్యాలి తాళం విడిగా నలిగా ఒంటరి నేను నీలో కొంచం నాకు చోటివ్వు నిన్ను పట్టేసుకుంటా జంట కట్టేసుకుంటా నువ్వు నా సొంతం అంట బాబూ నన్ను ఇచ్చేసుకుంటా నిన్ను తెచ్చేసుకుంటా తాళి కట్టించుకుంటా బాబూ...
Lyrics sourced from public databases. May contain errors.