MovieGQ

Ne Zara

Guru (2017) · Track 5 of 6 · 4:15

Song Details

Music Director
Lyricist

Lyrics

నే జర మొరటోడ్ని రా నే సాలా నీ ఢర్ని రా నా మాటే నికర్షయిన పిచ్చి నిజమేరా నా బాటే ముక్కుసూటి తట్టుకోలేరా వీరమొండి ఖరాఖండి నేనే గురు ఓ ఓ... వీరమొండి ఖరాఖండి నేనే గురు ఓ ఓ... ఉడుకుతున్న కోపం నాకు నేర్పినది నడక ఆవేశం వీరావేశం దారి చూపే గనుక పిచ్చి లోకం తీరు నాకు వంటబట్టదింక నా సిద్ధాంతంకై రాద్ధాంతాలే చేస్తా జంకు లేక నగ్న సత్యం నేనే సిగ్గే లేదే నీ సానుభూతేం నాకేం అక్కర్లేదే వీరమొండి ఖరాఖండి నేనే గురు ఓ ఓ... వీరమొండి ఖరాఖండి నేనే గురు ఓ ఓ... కంకర్రాయి కూడా ఉంటుందేదో వైపు చదును నా కేరక్టర్ నిండా లెక్కలేనంత పదును అహంకారి తిక్కవైరి అనుకుంటారా అవును మీ అర్ధం లేని స్వార్ధం కోసం నన్ను మార్చుకోను ఓ ఓ... అడ్డదిడ్డం నాకే అడ్డే ఎవడు రెడ్డా మాత్రం నాదే నెగ్గేదెవడు వీరమొండి ఖరాఖండి నేనే గురు ఓ ఓ... వీరమొండి ఖరాఖండి నేనే గురు ఓ ఓ... నే జర మొరటోడ్ని రా నే సాలా నీ ఢర్ని రా నా మాటే నికర్షయిన పిచ్చి నిజమేరా నా బాటే ముక్కుసూటి తట్టుకోలేరా వీరమొండి ఖరాఖండి నేనే గురు ఓ ఓ... వీరమొండి ఖరాఖండి నేనే గురు ఓ ఓ...

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Guru

See All