MovieGQ

Jingidi

Guru (2017) · Track 2 of 6 · 2:57

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

తాగుబోతు మహారాజు లందరికి పేరు పేరున నమస్కారం దిస్ మేటెర్ ఈజ్ దీని అర్ధం ఏమిటంటే బాధలు మర్చిపోవటానికి పీతల్లా తగుతున్నారుకాని లోపల లివర్ దొబ్బుతుందని ఆరోగ్యం షెడ్ కెళ్తుందని జిందగి బార్బద్ అయిపోతుందని అసలు తెలులుకోరే జీవితమంటే సినిమా కాదురా అయ్యా ప్రతీది సెన్సార్ బోర్డు చూసు కోవటానికి ధూమ పానం మద్యపానం మా చెడ్డది రా అబ్బాయి అని ఎంత చెప్పినా వినరే మిలాంటోళ్లకోసమే యముడు పక్క సీటు రెడీ గా ఉంది బయలుదేరండి బయలుదేరండి ఆబ్బె మాకు తెలియదు మరి అంటారా తాగండి ఊగండి మీ చావు మీరు చావండ్రా క్వాటర్ బాటిల్ జానెడున్నా మేటర్ బోలెడుంది మాటలు బొత్తిగా రానోడిచేత పాటలు పాడిస్తుంది దీనిని మించిన స్వర్గమన్నది స్వర్గములో కూడా ఉండదన్నది చీర కట్టిన చిలక లాగ చిల్డ్ బీర్ పొంగి పొరలే కన్ను కొట్టి పిలవగానే మనసు ఎగిరే... జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి (4) హే పిరికోడికైనా ధైర్యమొస్తది పేదోనికైనా పండగొస్తది పిచ్చోడికైనా జ్ఞానమోస్తది మందులోనే మందులోనే దీనిని మించిన యోగముండదే దీనికి తగ్గని రోగముండదే లోకాన్ని మడిచి పెట్టుకున్నదే ఇందులోనే ఇందులోనే కూల్ కూల్ డ్యూడ్ ని కూటికి లేని వాడ్ని చీర్స్ కొట్టి కలపదా మందు మహా రాణి మూసిన షట్టర్ ఎత్తకపోతే పలికిస్తా పదనిస మేరా నామ్ ఎనీ సెంటర్ సింగల్ హ్యాండ్ గణేశా తళుకు బెళుకు తస్సాదియ్య కిక్కు కిక్కు కిక్కు అప్పులేదు చేతులెత్తి మొక్కు మొక్కు మొక్కు తళుకు బెళుకు తస్సాదియ్య కిక్కు కిక్కు కిక్కు అప్పులేదు చేతులెత్తి మొక్కు మొక్కు మొక్కు జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి జింగిడి (4)

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Guru

See All