Song Details
Lyrics
ఒంటరినైపోయాను ఇక యింటికి ఏమనిపోనూ ఒంటరినైపోయాను ఇక యింటికి ఏమనిపోనూ చరణం: 1 నాపై ఆశలు నిలుపుకున్న నా తల్లి బుణము చెల్లించనైతిని నాపై ఆశలు నిలుపుకున్న నా తల్లి బుణము చెల్లించనైతిని ఎవరికీ గాక ఏ దరిగానక ఎవరికీ గాక ఏ దరిగానక చివికి చివికి నే మ్రోడైపోతిని చరణం: 2 నన్నె దైవమని నమ్ముకున్న - నా ఇల్లాలిని ఎడబాసితిని "2" బ్రతుకె బరువుగా తిరిగి తిరిగి ఈ "2" బండలలో నొక బండనైతిని "ఒంటరి" చరణం: 3 వలచిన కన్యను వంచనచేసి నలుగురిలో తలవంపులు చేసి వలచిన కన్యను వంచనచేసి నలుగురిలో తలవంపులు చేస గుండె ఆవిరైపోవుచుండ ఈ మొండి బ్రతుకు నే నీడ్చుచుంటిని "ఒంటరి"
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Gulebakavali Katha
See AllUnnadhi Chepputha Vintara
S. Janaki, B. Vasantha
Amba Jagadamba Naa Aartine Aalinchava
P. Leela
Kaaligajje Kadalakamunde
S. Janaki
Anuraga Payonidhi (Padyam)
Ghantasala
Salamalekum Sahebugaru
S. Janaki, Ghantasala
Nannu Dhochukunduvate Vannela Dorasani
P. Susheela, Ghantasala
Kalala Alalapai Telenu Manasu
S. Janaki, Ghantasala
Madana Sundara Naa Dora
P. Susheela
Vinnava Thathvam Guruda
Pithapuram Nageswara Rao
Matha Jaganmatha
Ghantasala