Song Details
Lyrics
పల్లవి: నన్ను దోచుకుందువటె వన్నెల దొరసాని కన్నులలో దాచుకొందు నిన్నే నా సామి నిన్నే నా సామి చరణం: 1 తరియింతును నీ చల్లని చరణమ్ముల నీడలోన తరియింతును నీ చల్లని చరణమ్ముల నీడలోన పూలదండవోలె కర్పూర కళికవోలె కర్పూర కళికవోలె ఎంతటి నెఱజాణవో నా అంతరంగమందు నీవు ఎంతటి నెఱజాణవో నా అంతరంగమందు నీవు కలకాలము వీడని సంకెలలు వేసినావు.. సంకెలలు వేసినావు నన్ను దోచుకుందువటె వన్నెల దొరసాని కన్నులలో దాచుకొందు నిన్నే నా సామి నిన్నే నా సామి చరణం: 2 నా మదియే మందిరమై నీవే ఒక దేవతవై నా మదియే మందిరమై నీవే ఒక దేవతవై వెలసినావు నాలో నే కలసిపోదు నీలో కలసిపోదు నీలో ఏనాటిదో మనబంధం ఎరుగరాని అనుబంధం ఏనాటిదో మనబంధం ఎరుగరాని అనుబంధం ఎన్ని యుగాలైన ఇది ఇగిరిపోని గంధం ఇగిరిపోని గంధం... నన్ను దోచుకుందువటె వన్నెల దొరసాని కన్నులలో దాచుకొందు నిన్నే నా సామి నిన్నే నా సామి
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Gulebakavali Katha
See AllUnnadhi Chepputha Vintara
S. Janaki, B. Vasantha
Amba Jagadamba Naa Aartine Aalinchava
P. Leela
Kaaligajje Kadalakamunde
S. Janaki
Anuraga Payonidhi (Padyam)
Ghantasala
Salamalekum Sahebugaru
S. Janaki, Ghantasala
Kalala Alalapai Telenu Manasu
S. Janaki, Ghantasala
Ontarinai Poyanu Ika Intiki Yemani Ponu
Ghantasala
Madana Sundara Naa Dora
P. Susheela
Vinnava Thathvam Guruda
Pithapuram Nageswara Rao
Matha Jaganmatha
Ghantasala