Song Details
Singer
Music Directors
Lyricist
Lyrics
మదన సుందర నాదొరా ఓ మదన సుందర నాదొరా నా మది నిన్ను గని పొంగినదిరా వన్నె ఓ మదన సుందర నాదొరా చరణం: 1 చిన్నదానను నేను - వన్నెకాడవు నీవు (2) నాకూ నీకు జోడు (2) రాకాచంద్రుల తోడు చరణం: 2 మిసిమి వన్నెలలోన - పసిడి తిన్నెలపైన (2) రసకేళి తేలి (2) పరవశమౌదమీవేళ చరణం:3 గిలిగింతలిడ యింత పులకింతలేదేమి (2) ఉడికించకింక (2) చూడొకమారు నా వంక చరణం:4 మరులు సైపగలేను - విరహమోపగలేను (2) మగరాయడా రార (2) బిగికౌగిలి చేర
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Gulebakavali Katha
See AllUC
Unnadhi Chepputha Vintara
S. Janaki, B. Vasantha
AJ
Amba Jagadamba Naa Aartine Aalinchava
P. Leela
KK
Kaaligajje Kadalakamunde
S. Janaki
AP
Anuraga Payonidhi (Padyam)
Ghantasala
SS
Salamalekum Sahebugaru
S. Janaki, Ghantasala
ND
Nannu Dhochukunduvate Vannela Dorasani
P. Susheela, Ghantasala
KA
Kalala Alalapai Telenu Manasu
S. Janaki, Ghantasala
OP
Ontarinai Poyanu Ika Intiki Yemani Ponu
Ghantasala
VT
Vinnava Thathvam Guruda
Pithapuram Nageswara Rao
MJ
Matha Jaganmatha
Ghantasala