Song Details
Singers
Music Directors
Lyricist
Lyrics
కలల అలలపై తేలెను మనసు మల్లెపూవై ఎగిసి పోదునో చెలియా నీవే ఇక నేనై కలల అలలపై..... చరణం: 1 జలకమాడు జవరాలిని చిలిపిగ చూసేవెందుకు (2) తడిసీ తడియని కొంగున ఒడలు దాచుకున్నందుకు (2) చూపుతోనె హృదయవీణ ఝుమ్మనిపించేవెందుకు (2) విరిసీవిరియని పరువము మరులు గొలుపుతున్నందుకు (2) చరణం: 2 సడి సవ్వడి వినిపించని నడిరాతిరి ఏమన్నది (2) జవరాలిని చెలికానిని జంటగూడి రమ్మన్నది (2) విరజాజులు పరమళించు విరుల పానుపేమన్నది (2) అగుపించని ఆనందము బిగికౌగిట కలదన్నది (2)
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Gulebakavali Katha
See AllUC
Unnadhi Chepputha Vintara
S. Janaki, B. Vasantha
AJ
Amba Jagadamba Naa Aartine Aalinchava
P. Leela
KK
Kaaligajje Kadalakamunde
S. Janaki
AP
Anuraga Payonidhi (Padyam)
Ghantasala
SS
Salamalekum Sahebugaru
S. Janaki, Ghantasala
ND
Nannu Dhochukunduvate Vannela Dorasani
P. Susheela, Ghantasala
OP
Ontarinai Poyanu Ika Intiki Yemani Ponu
Ghantasala
MS
Madana Sundara Naa Dora
P. Susheela
VT
Vinnava Thathvam Guruda
Pithapuram Nageswara Rao
MJ
Matha Jaganmatha
Ghantasala