Song Details
Lyrics
టప్పులు టిప్పులు దుప్పటి చిల్లులు గాలి వాన హోరు జల్లులు ఏటిలో చేపలు చేతిలో పాపలు చెంగుమన్న నీటి జింకలు జిల్లు జిల్లున జల్లు ముద్దులు చేసిపోయే ముద్ద ముద్దగా మబ్బు మబ్బున మెరుపు తీగ పొద్దులు కళ్ళలోన కన్ను గీటగా గాలుల మేడల చినుకుమన్న జాడలా టప్పులు టిప్పులు దుప్పటి చిల్లులు గాలి వాన హోరు జల్లులు ఏటిలో చేపలు చేతిలో పాపలు చెంగుమన్న నీటి జింకలు గాలి వాన తోడై వచ్చీ ఊయ్యాలూపగా వాన రేవు పిల్ల పెద్ద సయ్యాటాడగా గూటి పడవలో కోటి జంటలు కూత పెట్టు లేత వలపులు లంగరేసినా అంది చావని రంగసాని చాటు పిలుపులు రాకడో పోకడో రాములోరికెరుకలే టప్పులు టిప్పులు దుప్పటి చిల్లులు గాలి వాన హోరు జల్లులు ఏటిలో చేపలు చేతిలో పాపలు చెంగుమన్న నీటి జింకలు ఏరు నీరు ఓ దారైతే ఎదురీదాలిలే ఎండా వాన కొండా కోనా నీళ్ళాడాలిలే ఘల్లు ఘల్లున సాని కిన్నెర ఓటమింక గజ్జె కట్టెలే నింగి నంటని గంగ వంటిది పండు ముసలి శబరి పళ్ళివే వాన రా ఓ నరా తోకలేని వానరా టప్పులు టిప్పులు దుప్పటి చిల్లులు గాలి వాన హోరు జల్లులు ఏటిలో చేపలు చేతిలో పాపలు చెంగుమన్న నీటి జింకలు జిల్లు జిల్లున జల్లు ముద్దులు చేసిపోయే ముద్ద ముద్దగా మబ్బు మబ్బున మెరుపు తీగ పొద్దులు కళ్ళలోన కన్ను గీటగా గాలుల మేడల చినుకుమన్న జాడలా టప్పులు టిప్పులు దుప్పటి చిల్లులు గాలి వాన హోరు జల్లులు ఏటిలో చేపలు చేతిలో పాపలు చెంగుమన్న నీటి జింకలు
Lyrics sourced from public databases. May contain errors.