MovieGQ

Manasa Gelupu

Godavari (2006) · Track 4 of 6

Lyrics

విధి లేదు ఇది లేదు ప్రతి రోజు నీదేలేరా పడిలేచే కెరటాల సరిజోడి నీవేలేరా ఈ దేశం అందించే ఆదేశం నీకేరా ఈ శంఖం పూరించే ఆవేశం రానిరా రేపు మాపు నీవేరా మనసా గెలుపు నీదేరా మనిషై వెలిగిపోవెరా తలకుల తారల్లో వెలుగుల ధారల్లో తలకుల తారల్లో వెలుగుల ధారల్లో మనసా గెలుపు నీదేరా.... నీదేరా... చరణం: 1 మనస్సులోనే మార్గముంది తెలుసుకోర ఇక పూరి లేని దేని బాణమింక చేరుకోదు ఎలా ప్రతి రోజు నీకొక పాఠమే చదువుకుంటూ పద ఇక నిన్ను నీవు మోసగిస్తూ మోసపోతే వృదా చరణం: 2 ఆమనొస్తే కొమ్మల్లన్ని కోయిలమ్మలు కదా ఆమె నీకై సాగి వస్తే ప్రేమ ఋతువే సదా దేవుడైన రాముడైనది ప్రేమ కోసం కదా ప్రతి జీవితం ఓ వెలుగు నీడల బొమ్మలాటే కదా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Godavari

See All