Song Details
Lyrics
అందంగాలేనా అసలేం బాలేనా అంత లెవలెందుకోయ్ నీకు ఉఁ అందంగాలేనా అసలేం బాలేనా నీ ఈడు జోడు కాననా అందంగాలేనా అసలేం బాలేనా నీ ఈడు జోడు కాననా అలుసైపోయానా అసలేమి కానా వేషాలు చాల్లే పొమ్మనా అందంగాలేనా అసలేం బాలేనా నీ ఈడు జోడు కాననా కనులు కలపవాయే మనసు తెలుపవాయే పెదవి కదపవాయే మాటవరసకి కలికి చిలకనాయే కలత నిదురలాయే మరువలేక నిన్నే మదనపడితినే ఉత్తుత్తిగా చూసి ఉడికించవేలా నువ్వోచ్చి అడగాలి అన్నట్టు నే బెట్టు చేసాను ఇన్నాళ్ళుగా అందంగాలేనా అసలేం బాలేనా నీ ఈడు జోడు కాననా నీకు మనసు ఇచ్చా ఇచ్చి నపుడే నచ్చా కనుల కబురు తెచ్చా తెలుసు నీకదీ తెలుగు ఆడపడచు తెలుపలేదు మనసు మహాతెలియనట్టు నటనలే అది ఎన్నెల్లో గోదారి తిన్నెల్లో నన్ను తరగల్లే నురగల్లే ఏనాడు తాకేసి తడిపేసిపోలేదుగా అందంగాలేనా అసలేం బాలేనా నీ ఈడు జోడు కాననా అందంగాలేనా అసలేం బాలేనా నీ ఈడు జోడు కాననా అలుసైపోయానా అసలేమి కానా వేషాలు చాల్లే పొమ్మనా అందంగాలేనా అసలేం బాలేనా నీ ఈడు జోడు కాననా
Lyrics sourced from public databases. May contain errors.