Song Details
Lyrics
హేయ్ ఓలే ఓలే ఓలే... హేయ్ ఓలే ఓలే ఓలే ఓలే... వంగి వంగి దండమెట్టు రాజకీయ రంభరో లింగు లింగు మంటు వచ్చే సంగతేంటో చూడరో గుమ్మ పాప చెమ్మ చెక్క యమా కసక్కురో జున్ను బుగ్గ నొక్కుతుంటే ఝం ఝం చమక్కురో ఏయ్ లగ్గా ఏసేయ్ లగ్గా ఏయ్ లగ్గా ఏసేయ్ లగ్గా దుయ్ లగ్గా దూసేయ్ లగ్గా బుడి బుడి నడుముకు ఎగబడి తలబడి వేస్తా నా ఓటు చురకేస్తా ఓ మాటు దిమి దిట పిట పిట దినా దినక్కురో సగ మగ నిగ పమ యమా కసక్కురో చెయ్యమీద పడ్డదంటే చమా చమక్కురో నచ్చినోడు మెచ్చుకుంటే నాకే పిచ్చెక్కిరో ఏయ్ లగ్గా ఏసేయ్ లగ్గా దుయ్ లగ్గా దూసేయ్ లగ్గా వేస్తే ఓటు ఊరు వాడ కవరైపోతాది ఇది లవరై పోతాది బత్తాయిలు సపోటాలు దానిమ్మపల్లండోయ్ బని సగ సని బని సగ మప ప నిస గమ పగా ప నిస గమ గస నిమ పా దానిమ్మ పళ్ళ పాప గంప దించి చూపించు రంగు చూసుకొనివ్వు పళ్ళు పట్టుకోనివ్వు మంచి గుందో ఎండ గుందో పండు గుందో చూడొద్దేంటి చెయ్య పెట్టక్కుంటే సంగతెట్ట తెలుస్తాదే నటక పిటక ఏంటది ఎటంతన్నావు నువ్వు ఈ మెలిక బాస నాకేటెరుక పార్టి గుర్తు బంతి పువ్వు వేసేయ్ ఓటు రైకపల్లి సెంటర్ లోన సభ పెడతా సత్తా ఏంటో చూపెడతా కొక్కొరొక్కో కొంచం కోరుక్కో సిగ్గు దూస్కో బుగ్గ బుగ్గ రాస్కో కన్నె జింకో కవ్వించి కాస్కో విందు చేస్కో తేనే ముద్దరేస్కో కిస్సు కిటుకు కుళికే సరుకు అడక్కు వీడు జింగి చక్క చిందులేసి బరిలో దిగితే అగడే సోకులాడి విరుచుకు పడితే ఇరుకున పడతావ్ కబాడీ మొనగాడా వంగి వంగి దండమెట్టు రాజకీయ రంభరో లింగు లింగు మంటు వచ్చే సంగతేంటి చూడరో గుమ్మ పాప చెమ్మ చెక్క యమా కసక్కురో జున్ను బుగ్గ నొక్కుతుంటే ఝం ఝం చమక్కురో ఏయ్ లగ్గా ఏసేయ్ లగ్గా ఏయ్ లగ్గా ఏసేయ్ లగ్గా దుయ్ లగ్గా దూసేయ్ లగ్గా వేస్తే ఓటు ఊరు వాడ కవరైపోతాది ఇది లవరై పోతాది పండో కాయో ఇచ్చుకోవే రండో రండని చేర్చుకోవే కొండా కోన అదిరేలా జండా కర్ర పట్టుకోరా ఆడి చూస్కో శృంగార డిస్కో సందు సూస్కో సంబరాలు చేస్కో లొంగదీస్కో మందార మాస్కో దమ్ము చేస్కో సోకు సొమ్ము చేస్కో పట్టు పడుచు పదవే చేరి అతుక్కో నువ్వు జంట కట్టి వెంట ఉంటె చాలురా పిల్లగో ఎదురే లేదింకా ఎగుడు దిగుడు ఆట పాటకి ఎగరాలే చిలక దిమి దిట పిట పిట దినా దినక్కురో సగ మగ నిగ పమ యమా కసక్కురో చెయ్యమీద పడ్డదంటే చమా చమక్కురో నచ్చినోడు మెచ్చుకుంటే నాకే పిచ్చెక్కిరో ఏయ్ లగ్గా ఏసేయ్ లగ్గా దుయ్ లగ్గా దూసేయ్ లగ్గా బుడి బుడి నడుముకు ఎగబడి తలబడి వేస్తా నా ఓటు చురకేస్తా ఓ మాటు
Lyrics sourced from public databases. May contain errors.