MovieGQ

Jaakitlo Jaabilli

Gharana Bullodu (1995) · Track 6 of 6

Song Details

Lyrics

చుక్కల్లో తళుకులా ఓ ఓహొ దిక్కుల చలి వెలుగులా ఓ ఓహొ పొద్దుల్లో ఎరుపులా ఓ ఓహొ మబ్బుల తొలి మెరుపులా ఓ ఓహొ నింగి నుంచి తొంగి చూసి నచ్చగానే నిచ్చనేసి జర్రుమంటు జారింది జాకిట్లో జాబిల్లి ఓ ఓహొ ఓ ఓహొ జాజుల్లో నా మల్లి ఓ ఓహొ ఓ ఓహొ జాకిట్లో జాబిల్లి... చుక్కల్లో తళుకులా ఓ ఓహొ దిక్కుల చలి వెలుగులా ఓ ఓహొ మల్లె పూల చెల్లెలా నవ్వు పూల జల్లులా మిల మిల సోకులే మీటనివ్వు నన్ను లేతగా కొంగు చాటు ముంతలా పొంగు పాల పుంతలా గిల గిలా గిల్లక రేపే రేపే రెండు చేతులా నిబ్బరాల నిమ్మపండు ఒలిచి పెట్టవా ఓ ఓహొ ఒహొహో హో కొబ్బరంటి కొత్త ఈడు ఒలిచి పెట్టవా ఓ ఓహొ ఒహొహో హో ఏకాదశి నా ఊర్వశి శ్రీ రమ్య శృంగార రాశి త్రయోదశి జాబిల్లికి ఈనాడే పున్నమి చిగ్గమ్మ చి చి ఛి చుక్కల్లో తళుకులా ఓ ఓహొ దిక్కుల చలి వెలుగులా ఓ ఓహొ పొద్దుల్లో ఎరుపులా ఓ ఓహొ మబ్బుల తొలి మెరుపులా ఓ ఓహొ నింగి నేల ఒడ్డున చందమామ బొడ్డున తళ తళ తారలే తాకిపోయే నన్ను మెత్తగా రాజహంస రెక్కలా రాసలీల పక్కలా గుస గుస గువ్వలా గూడు కట్టుకోవె మత్తుగా పిక్కటిల్లి పోతే ఈడు పైట నిలుచునా ఓ ఓహొ ఒహొహో హో పిక్కలావు పిల్లదాని నడుము పలచన ఓ ఓహొ ఒహొహో హో మహాశయా నా మన్మధ మందార సందిళ్లు రారా సఖి ప్రియా సాగే లయ నా ప్రేమ తొందరా చీకట్లో చిందేసి చుక్కల్లో తళుకులా ఓ ఓహొ దిక్కుల చలి వెలుగులా ఓ ఓహొ పొద్దుల్లో ఎరుపులా ఓ ఓహొ మబ్బుల తొలి మెరుపులా ఓ ఓహొ నింగి నుంచి తొంగి చూసి నచ్చగానే నిచ్చనేసి జర్రుమంటు జారింది జాకిట్లో జాబిల్లి ఓ ఓహొ ఓ ఓహొ జాజుల్లో నా మల్లి ఓ ఓహొ ఓ ఓహొ జాకిట్లో జాబిల్లి...

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Gharana Bullodu

See All