MovieGQ

Adirindhiro Dheenabba

Gharana Bullodu (1995) · Track 4 of 6

Song Details

Lyrics

అదిరిందిరో... దీనబ్బ ఈ గుమ్మ సోకు నాజూకు ఎందబ్బా గుచ్చుకుంది పూల బాకు దీనబ్బ ఈ గుమ్మ సోకు నాజూకు ఎందబ్బా గుచ్చుకుంది పూల బాకు బీటువేస్తే బీహారు లేటుచేస్తే బేజారు జోరు చూస్తే జోహారు దేనికైనా తయ్యారు కొమ్మచాటు మండేకొడితే కొంగు జారితే కొల్లేరు అదిరిందిరో... దీనబ్బ ఈ గుమ్మ సోకు నాజూకు ఎందబ్బా గుచ్చుకుంది పూల బాకు దీనబ్బ ఈ గుమ్మ సోకు నాజూకు ఎందబ్బా గుచ్చుకుంది పూల బాకు ఓ ఓ ఓ బుగ్గా ఎరుపు నచ్చింది మొగ్గ తుంచేయాలనే ఉందే ఓ ఓ ఓ సిగ్గే పొరుపుకొచ్చింది అది ఏదో రాజుకుంటుంది సలపరింతలను సమ్మంగా నలిపెయ్యనా దులిపెయ్యనా కలవరింతలను కమ్మంగా కలిపెయ్యరా చెరిపెయ్యరా రెక్కలున్న గుఱ్ఱం మీద రేసు రెచ్చిపోయి వచ్చాడమ్మా బాసు ఓ ఓ ఓ ఓ ఓ ఓ రెళ్ళు పూల తెప్పల్లోనా రేపో మాపో ఇచ్చేయ్ నా డోసు అదిరిందిరో... దీనబ్బ ఈ గుమ్మ సోకు నాజూకు ఎందబ్బా గుచ్చుకుంది పూల బాకు దీనబ్బ ఈ గుమ్మ సోకు నాజూకు ఎందబ్బా గుచ్చుకుంది పూల బాకు ఓ ఓ ఓ రిమ్మా తెగులు పుట్టిందే చమ్మా చక్కే ఆడమంటుందే ఓ ఓ ఓ గుమ్మా గుబులు పట్టిందే నిమ్మ చక్కా పిండుకోమందే చిలిపి చాకిరికి చీరంతా అలిగిందిరో నలిగిందిరో మధన చాకిరికి మనసంతా అరిగిందిరో కరిగిందిరో మంచు పూల మంచం మీద చుమ్మా పంచుకుంటే పంచదారేనమ్మా ఓ ఓ ఓ ఓ ఓ ఓ అంచు దాటి అందాలన్నీ అల్లి బిల్లి ఆటాడేనమ్మ అదిరిందిరో... దీనబ్బ ఈ గుమ్మ సోకు నాజూకు ఎందబ్బా గుచ్చుకుంది పూల బాకు దీనబ్బ ఈ గుమ్మ సోకు నాజూకు ఎందబ్బా గుచ్చుకుంది పూల బాకు

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Gharana Bullodu

See All