Song Details
Lyrics
సై సై సయ్యారే సై సై సయ్యారే (6) పిక్కపైకి చీరకట్టి వస్తవా వస్తవా సై సై సయ్యారే సై సై సయ్యారే మక్కువైన మల్లిచండు ఇస్తవా ఇస్తవా సై సై సయ్యారే సై సై సయ్యారే కట్టులో పట్టు ఉంది కసి కసి కసిగుంది కడవా కవ్వమంటే కలయిక మంది దీని తస్సదియ్య దాని ఊపు చూసి నేను కాపు కాసి కొత్త కాపు కోసి కొంగు చాటునున్న పొంగులన్ని చూస్తే దాని తళుకు బెళుకు తొణికినపుడే సై సై సయ్యారే సై సై సయ్యార సయ్యారే సయ్యరె సయ్యరె సయ్యరె సయ్యరె సై పిక్కపైకి చీరకట్టి వస్తవా వస్తవా సై సై సయ్యారే సై సై సయ్యారే మక్కువైన మల్లిచండు ఇస్తవా ఇస్తవా సై సై సయ్యారే సై సై సయ్యారే కడవతో కదిలొస్తుంటే కలా ఇలా శకుంతులై మెరిసింది చిలిపిగా వెనకొస్తుంటే జడా ధడా జతిస్వరం పలికింది అగ్గేసి పోయే ఆరాటంలో మొగ్గేసి పోయే మోమాటంలో వగలో వయ్యారమొ అదిరిందిలే లయలో లడాయిలో తెలిసిందిలే సయ్యారే సయ్యరె సయ్యరె సయ్యరె సయ్యరె సయ్యారే సయ్యరె సయ్యరె సయ్యరె సయ్యరె సై పిక్కపైకి చీరకట్టి వస్తవా వస్తవా సై సై సయ్యారే సై సై సయ్యారే మక్కువైన మల్లిచండు ఇస్తవా ఇస్తవా సై సై సయ్యారే సై సై సయ్యారే వలపుతో వల వేస్తుంటే అదిగ్గురు చలకిగ తగిలింది పొలములో నాటేస్తుంటే మనస్సులో ధనస్సుల విరిగింది సంపంగి పూల సాయంత్రంలో చింపంగి రేకు చీమంతంలో హే పగలు పరాకులో పరువానికి మధురం మనోహరం మనపేరులే సయ్యారే సయ్యరె సయ్యరె సయ్యరె సయ్యరె సయ్యారే సయ్యరె సయ్యరె సయ్యరె సయ్యరె సై పిక్కపైకి చీరకట్టి వస్తవా వస్తవా సై సై సయ్యారే సై సై సయ్యారే మక్కువైన మల్లిచండు ఇస్తవా ఇస్తవా సై సై సయ్యారే సై సై సయ్యారే కట్టులో పట్టు ఉంది కసి కసి కసిగుంది కడవా కవ్వమంటే కలయిక మంది దీని తస్సదియ్య దాని ఊపు చూసి నేను కాపు కాసి కొత్త కాపు కోసి కొంగు చాటునున్న పొంగులన్ని చూస్తే దాని తళుకు బెళుకు తొణికినపుడే సై సై సయ్యారే సై సై సయ్యారే సయ్యారే సయ్యరె సయ్యరె సయ్యరె సయ్యరె సై సై సయ్యారే సై సై సయ్యారే సై సై సయ్యారే సై సై సయ్యారే సై సై సయ్యారే సై సై సయ్యారే సై
Lyrics sourced from public databases. May contain errors.