Song Details
Lyrics
మెరిసే టక్కిలాని పరిగెత్తే కాలన్ని కలిపి చుక్కల్నేలుదాం చలో నీలోని కాలీని నిలువెల్లా నింపైని నీలోవున్న నిది నువ్వె యు నో లవ్ ఆండ్ డ్రీం వుంటె దాడి దూకెద్దాం తెగువె ఇందనం బోటం ఈస్ అప్ అని అంతుచూసెద్దాం మళ్ళీ షురుచేద్దాం సాటర్డె నైట్ ఫీవర్ సాటర్డె నైట్ ఫీవర్ సాటర్డె నైట్ ఫీవర్ సాటర్డె నైట్ ఫీవర్ వదిలేసై మోమాటం హోరెత్తె ఆరటం హగ్ ఇచ్చి హెల్లొ అనే చెలో టచ్ ఐతె ఆ దైవం స్మైల్ ఇచ్చి అడిగేద్దాం రోజు శనివారం అయ్యె వరం చేయొద్దన్నదే చేసి చూపిద్దాం వినకుండా మనం హద్దే అన్నదే రద్దు చేసేద్దాం పొద్దె ఆపేసేద్దాం దిస్ ఈస్ దిస్ ఈస్ దిస్ ఈస్ దిస్ ఈస్ సాటర్డె నైట్ ఫీవర్ సాటర్డె నైట్ ఫీవర్ సాటర్డె నైట్ ఫీవర్ సాటర్డె నైట్ ఫీవర్ అదిరే మరో లోకం పదరా అంది వెల్కమ్ ఎదురొచ్చి రమ్మన్నది సుఖం నిదురేరాని మైకం మందేలే మీ కింగ్డమ్ దిగులే దిగిపొయేంత వేగం వోడ్క సంద్రమే పొంగి పారేల తయ్యారందరే సో కాల్డ్ స్వర్గమె చిన్నబోయేల అయ్యా షీకరే దిస్ ఈస్ దిస్ ఈస్ దిస్ ఈస్ దిస్ ఈస్ సాటర్డె నైట్ ఫీవర్ సాటర్డె నైట్ ఫీవర్ సాటర్డె నైట్ ఫీవర్ సాటర్డె నైట్ ఫీవర్…
Lyrics sourced from public databases. May contain errors.