Song Details
Lyrics
గుసగూసలాడే పధనిసలేవో తొలివలపేమో బహుశా తోణికిసలాడే మిసమిసలెన్నో జతపడిపోవే మనసా ఎలా జరుగుతోంధి అదే ఆనంధంలో మరీ తెలియని అలజడి అలజడి అలజడి అలజడి అలజడి అలజడి అలజడి అలజడి అలజడి అలజడి అలజడి అలజడి గుసగూసలాడే పధనిసలేవో తొలివలపేమో బహుశా తోణికిసలాడే మిసమిసలెన్నో జతపడిపోవే మనసా మెరిసే లోపే అలా ఇలా కదిలించావు ప్రేమని తెరిచేలోపే సరేనని కరుణించావే రమ్మని జరా కొంచమే ఓ ప్రపంచమై వరించే వసంతం ఇది అలజడి అలజడి అలజడి అలజడి అలజడి అలజడి అలజడి అలజడి అలజడి అలజడి అలజడి అలజడి నయాగారాన్ని నవాబుల పరిపాలించు కౌగిలై బిడియాలన్ని వినేదెలా వయసందించు వెన్నలై పెదాలంచులో ప్రేమరాతల ముద్దులో ముంచేయి ఇది అలజడి అలజడి అలజడి అలజడి అలజడి అలజడి అలజడి అలజడి అలజడి అలజడి అలజడి అలజడి
Lyrics sourced from public databases. May contain errors.