MovieGQ

Dintaka Dintaka

Gentleman (2016) · Track 2 of 5

Song Details

Lyrics

ఓసోసి అమ్మాయి నచ్చాడ అబ్బాయి లేట్ ఎంటి మోగించాలింక గట్టి మేలం డోలు సన్నాయి పిల్లాడె నీకు డింటకు డింటకు డింటకు డింటకు ట మాట్టాడ కుండ జంటకు జంటకు జంటకు జంటకు దా నిన్నా మొన్నా ఎన్నెన్ని వేషాలేసిన ఇవ్వల్ట్నుంచి నువ్ చేసే కిండాలు చెల్లేన డింటకు డింటకు డింటకు డింటకు త మాట్టడ కుండ జంటకు జంటకు జంటకు జంటకు దా ఓరోరి అబ్బాయి నచిందా అమ్మాయి ఎ మంత్రం వెసావొగాని బుగ్గలు రెండు ఎరుపెక్కెసాయి ఈ పిల్లె నీకు డింటకు డింటకు డింటకు డింటకు ట మాట్టాడ కుండ జంటకు జంటకు జంటకు జంటకు దా నీ టీనేజి కోలేజి క్రేజీ రోజుల్లోన పిల్లే పడలేడా వాల్లందరి కన్నా ఈమె నచి మనసే రాసిచ్చావ డింటకు డింటకు డింటకు డింటకు ఈ సరదాలు ఎ ఆటంకాలు నీకె రాక లైఫె గడిపేల కలిసుండాలంట మీ జంట నీదే పూచి లెరా నీ ఇన్నెల్ల ఒంటరి స్టేటస్ మరి మార్రీడ్ అంటు మారేటి టైమే వచ్చేసింది డింటకు డింటకు డింటకు డింటకు ట మాట్టాడ కుండ జంటకు జంటకు జంటకు జంటకు దా ఈ పిల్లె నీకు డింటకు డింటకు డింటకు డింటకు ట మాట్టాడ కుండ జంటకు జంటకు జంటకు జంటకు దా నిసమగరిరిస తరిగిటతొం సమ గమ దమ పని గరి ఆ… తరిగిటతొం సమ గమ పని సరి దరి సరి గమ గరిస ఈ నెలరేడు ఆ చుక్కలనె దాటొచ్చేశాడు ఎల్ల నిలువెల్ల నీ పక్కకు చేరె చక్కని కలువ పువ్వె నువ్వేకావా ఏ సెలయేరు నీ పరుగుల ముందె పోటి రాదు ఘల్లు ఘల్ ఘల్లు నీ నవ్వులతోని సవ్వడి చేసే గువ్వె నువ్వేకావా ఎర్రెర్రంగ పండిన నీ చేతులే మంచోడంటు చూపెనే కాబోయె మొగుడే డింటకు డింటకు డింటకు డింటకు టా మాట్టాడ కుండ జంటకు జంటకు జంటకు జంటకు దా పిల్లాడె నీకు డింటకు డింటకు డింటకు డింటకు ట మాట్టాడ కుండ జంటకు జంటకు జంటకు జంటకు దా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Gentleman

See All