Song Details
Lyrics
చలి గాలి చూద్దు తెగ తుంటరి గిలిగింతపెడుతున్నది పొగ మంచు చూద్దు మహ మంచిది తెరచాటుకడుతున్నది నన నన్నాన నన్నాన కథ ఏమిటి నన నన్నాన నన్నాన తెలుసా మరి.. ఇక ఈ పైన కానున్న కథ ఏమిటి అది నీకైన నాకైన తెలుసా మరి అయినా వయసిక ఆగేనా మనమిక మోమట పడకూడదంటున్నది చలి గాలి చూద్దు తెగ తుంటరి గిలిగింతపెడుతున్నది పొగ మంచు చూద్దు మహ మంచిది తెరచాటుకడుతున్నది ఎటుపోతున్నాం అని అడిగామా ఎదురుగ వచ్చే దారేదైనా ఏమైపోతాం అనుకున్నామా జత పరుగుల్లో ఏం జరిగినా శ్రుతి మించే సరాగం ఏమన్నది మనమిక మోమాట పడకూడదంటున్నది చలి గాలి చూద్దు తెగ తుంటరి గిలిగింతపెడుతున్నది పొగ మంచు చూద్దు మహ మంచిది తెరచాటుకడుతున్నది కలతే ఐనా కిలకిలమనదా మన నవ్వుల్లో తానుచేరి నడిరేయైనా విలవిలమనదా నిలువున నిమిరి ఈడావిరి మతిపోయెంత మైకం ఏమన్నది మనమిక మోమాట పడకూడదంటున్నది పొగ మంచు చూద్దు మహ మంచిది తెరచాటుకడుతున్నది చలి గాలి చూద్దు తెగ తుంటరి గిలిగింతపెడుతున్నది
Lyrics sourced from public databases. May contain errors.