MovieGQ

Cheli Chedugudu Gemini

Gemini (2002) · Track 1 of 8

Lyrics

చెలి చెడుగుడు జెమిని జెమిని తల తిరుగుడు జెమిని జెమిని చలి విరుగుడు జెమిని జెమిని పిలుపెరగడు జెమిని జెమిని కలబడుమరి జెమిని జెమిని కధ ముదిరిన జెమిని జెమిని నిలబడు మరి జెమిని జెమిని చెలి వలచిన జెమిని జెమిని జెమిని జెమిని జెమిని జెమిని కామిని కామిని కామిని కామిని జెమిని జెమిని జెమిని జెమిని కామిని కామిని కామిని కామిని నీ క్రేజీ సొగసులతో టీనేజీ వయసులతో వీలైతే పురుషుడికి ఈలేసే తికమకలు వెయ్ పోటు...వెయ్ పోటు(4) చెలి చెడుగుడు జెమిని జెమిని తల తిరుగుడు జెమిని జెమిని చలి విరుగుడు జెమిని జెమిని పిలుపెరగడు జెమిని జెమిని జెమిని జెమిని జెమిని జెమిని జెమిని జెమిని జెమిని జెమిని... సిగ్గిడిచిన పిల్లరో మొగ్గ చెడిన మల్లెరో బుగ్గపండు గిల్లరో తిక్క దించరో ఓ బజారు కోకిల కాలు జారు షోకిలా మారుతావు కాకిలా రెచ్చి పోకిలా ఏలూరుల ఎక్కినా ఉయ్యురుల ఊగినా బెజవాడల బెంగ పడి మంగళగిరి చేరినా వచ్చేస్తా టచ్చేస్తా నచ్చింది ఇచ్చేస్తా దాచింది దోచేస్తా దమ్మెంతో చూపిస్తా కొట్టు కొట్టు కోక నట్టు కట్టు కట్టు చీర కట్టు ముద్దులన్ని మూట కట్టు మూత పెట్టి ముద్దు పెట్టు వెయ్ పోటు...వెయ్ పోటు వెయ్ పోటు...వెసేయ్ పోటు చెలి చెడుగుడు జెమిని జెమిని తల తిరుగుడు జెమిని జెమిని చలి విరుగుడు జెమిని జెమిని పిలుపెరగడు జెమిని జెమిని జెమిని జెమిని జెమిని జెమిని జెమిని జెమిని జెమిని జెమిని... కంటపడిన చిన్నది కంటగించు కున్నది కనికరించ కున్నది కన్ను గీటినా లవ్వు మత్తులో పడి లైఫ్ బొత్తిగా చెడి అడ్డరోడ్డునే పడి అలమటించినా కృష్ణలో మునిగినా కృష్ణుడల్లే తేలినా భంగు ఎంత కొట్టినా బ్యారేజి ఎక్కినా నీ రూపే గుండెల్లో దాచనే ఇన్నాళ్లు నీకోసం ఉంచానే కవ్వించే కౌగిల్లు పావడాల పానిపట్టు ప్రాయసాల తేనే పట్టు ఎక్కమాకు చింత చెట్టు చిట్టి చీమ నిన్ను కుట్టు వెయ్ పోటు...వెయ్ పోటు (2) చెలి చెడుగుడు జెమిని జెమిని తల తిరుగుడు జెమిని జెమిని చలి విరుగుడు జెమిని జెమిని పిలుపెరగడు జెమిని జెమిని కలబడుమరి జెమిని జెమిని కధ ముదిరిన జెమిని జెమిని నిలవడు మరి జెమిని జెమిని చెలి వలచిన జెమిని జెమిని జెమిని జెమిని జెమిని జెమిని కామిని కామిని కామిని కామిని జెమిని జెమిని జెమిని జెమిని కామిని కామిని కామిని కామిని నీ క్రేజీ సొగసులతో టీనేజీ వయసులతో వీలైతే పురుషుడికి ఈలేసే తికమకలు వెయ్ పోటు...వెయ్ పోటు(3)

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Gemini

See All