MovieGQ

Bandhame Mullu

Gemini (2002) · Track 7 of 8

Song Details

Lyrics

బంధమే ముల్లు అయినా బాధలో నవ్వు ప్రేమ ఏడు జన్మాలకైనా తోడు నేనన్న ప్రేమ లైలా మజ్నూలుగా రాలిన ఆ ప్రేమ బ్రతుకే ఓ మాయని చాటిన ఈ ప్రేమ బంధమే ముల్లు అయినా బాధలో నవ్వు ప్రేమ ఏడు జన్మాలకైనా తోడు నేనన్న ప్రేమ చరణం: 1 కమ్మని కల కంటికి అల వెచ్చని నిషాలదీ ప్రేమ ప్రేయసి శిల వలపొక వల నన్ను కాదన్న ప్రేమ కమ్మని కల కంటికి అల వెచ్చని నిషాలదీ ప్రేమ ప్రేయసి శిల వలపొక వల నన్ను కాదన్న ప్రేమ కాలం చల్లని ప్రేమ మన దూరం చెరపని ప్రేమ ప్రాణానికి ప్రాణం ప్రేమ నీవు సుమా... బంధమే ముల్లు అయినా బాధలో నవ్వు ప్రేమ ఏడు జన్మాలకైనా తోడు నేనన్న ప్రేమ

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Gemini

See All