MovieGQ

Samayama

Gamyam (2008) · Track 4 of 6

Song Details

Lyrics

సమయమా చలించకే బిడియమా తలొంచకే సమయమా చలించకే బిడియమా తలొంచకే తీరం ఇలా తనకు తానె తీరం ఇలా తనకు తానె వెతికి జతకి చేరే క్షణాలలో సమయమా చలించకే బిడియమా తలొంచకే చంటిపాపలా అనుకుంటు ఉండగానే చందమామలా కనుగొన్న గుండలోనే తనలొ చిలిపితనం సిరివెన్నెలె అయ్యేలా ఇదిగొ కలల వనం అని చూపుతున్న లీలలొ సమయమా చలించకే బిడియమా తలొంచకే పైడి బొమ్మలా నను చూసె కళ్లలోనే ఆడ జన్మలా నను గుర్తించాను నేనే తనకె తెలియదనీ నడకంటె నేర్పుతూనే నను నీ వెనక రానీ అని వేడుతున్న వేళలొ సమయమా చలించకే బిడియమా తలొంచకే సమయమా చలించకే బిడియమా తలొంచకే

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Gamyam

See All