MovieGQ

One Way One Way

Gamyam (2008) · Track 1 of 6

Song Details

Singers
Music Director
Lyricist

Lyrics

U never know how u love the game U never know how to worship the game Until u know to love urself Love ur soul ull love urself cmon వన్ వే వన్ వే జీవితానికి ఎక్కడ ఉందో గమ్యమన్నది తెలియదు అన్న ఆగదెమది జారిపోయే ప్రయాణం రన్‌వే లాంటిది కాదుగా ఇది ఎన్నో ఎన్నో మలుపు లున్నది ఎగుడూ దిగుడూ చూసుకొదిది పరుగు తీసే ప్రవాహం నీ దారి లోనేనవ్వు చిలకరించే మల్లె పూవులు తియతీయ్యగానే నిన్ను గాయ పరిచే తేనెటీగ లెన్నో ఎంత వింతనీ తెలుసుకో ప్రపంచం అంతు తేలనీ స్రుస్టి లో రహస్యం జగమే ఒక మాయ.. బ్రతుకే ఒక మాయ అది అన్నది ఎవరూ అది విన్నది ఎవరేఊ మనసునే పట్టి లాగే ప్రేమ ఎంత మాయ అనుకున్న ఒక చూపుకే బతికే ఆ మాయలో హాయి లేదా? ఇప్పుదికడ రేపు ఎక్కడ అన్న ఈ మిస్టరీ కి బదులు ఎవ్వరూ చెప్పలెరుగా అందుకే ఈ రోజే నీదే ఎంత చిన్నదొ తెలుసుకో జీవితం అంత కన్న అతి చిన్నదీ యవ్వనం తాను పుట్టిన చొటె వున్తున్దచినుకు తాను వెళ్లే చొటె తెలుసా మరి తనకు నిన్న అన్నదే రాదు గతమంటే ఎందుకా మోజు రేపు అన్న ఆ రోజు కలాలంటిదే కదా మనకు ఎన్ని వేలచిరు దేశాలో కలిపి మనిషి అవతారం కళ్ళు మూసి తెరిచే లోగే మారిపోతుందీ నాటక రంగం ఎంత చిత్రమో తెలుస్కో ప్రపంచం తెలుసుకుంటే నీ సొంతమే సమస్తం

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Gamyam

See All