MovieGQ

Enthavaraku

Gamyam (2008) · Track 5 of 6

Song Details

Singer
Music Director

Lyrics

ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు గమనమే నీ గమ్యమైతె బాట లోనె బ్రతుకు దొరుకు ప్రశ్న లోనె బదులు వుందె గుర్తు పట్టె గుండెనడుగు ప్రపంచం నీలొ వున్నదని చెప్పెదాక ఆ నిజం తెలుసుకొవా తెలిస్తె ప్రతి చొట నిన్ను నువ్వె కలుసుకొని పలకరించుకొవా ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు గమనమే నీ గమ్యమైతె బాట లోనె బ్రతుకు దొరుకు ప్రశ్న లోనె బదులు వుందె గుర్తు పట్టె గుండెనడుగు కనపడె ఎన్నెన్ని కెరటాలు కలగలిపి సముద్రం అంటారు అడగరె ఒకొక్క అల పేరూ ఊఉ ఊ మనకిల ఎదురైన ప్రతివారు మనిషనే సంద్రాన కెరటాలు పలకరె మనిషి అంటె ఎవరూ ఊఉ ఊ సరిగ చుస్తున్నదా నీ మది గది లొ నువ్వె కదా వున్నది చుట్టు అద్దాలలొ విడి విడి రూపాలు నువ్వు కాదంటున్నది నీ ఊపిరి లొ లేదా గాలీ, వెలుతురు నీ చుపుల్లొ లెదా మన్ను మిన్ను నీరు అన్ని కలిపితె నువ్వే కాదా కాదా ప్రపంచం నీలొ వున్నదని చెప్పెదాక ఆ నిజం తెలుసుకొవా తెలిస్తే ప్రతిచోట నిన్ను నువ్వె కలుసుకొని పలకరించుకొవా మనసులొ నీవైన భావాలె బయట కనిపిస్తాయి ద్రుశ్యాలై నీడలు నిజాల సాక్ష్యాలే శత్రువులు నీలొని లోపాలె స్నేహితులు నీకున్న ఇష్టాలె ఋతువులు నీ భావ చిత్రాలే ఎదురైన మందహాసం నీలొని చెలిమి కోసం మోసం రోషం ద్వేషం నీ మతిలి మదికి భాష్యం పుట్టుక చావూ రెండే రెండూ నీకవి సొంతం కావు పొనీ జీవితకాలం నీదే నేస్తం రంగులు ఎం వెస్తావో కానీ తరరరరె తరరరరె తరరరరె తారారరె తరరరరె తరరరరె తరరెరా తారరరె తరరరరె తరరరరె తరరెరా తరరరరె

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Gamyam

See All