MovieGQ

Mandu Baabulam

Gabbar Singh (2012) · Track 3 of 6

Song Details

Lyrics

మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు మేమే మహారాజులం ఏయ్ మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు మేమే మహారాజులం అరే కళ్ళు తాగి గంతేస్తాం సారా తాగి చిందేస్తాం మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం తాగుబో తంటే ఎందుకంత చులకన తాగి వాగేది పచి నిజం గనకన ఎహే మందేస్తే ముందు వెనక లేదనా ఈ మందు లేని సర్కారీ బందనా ఏ తాగుడేగ స్వర్గానికి నిచ్చన ఈ తాగుబోతు మారడింక సచ్చినా సచ్చినా ఏయ్ మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు మేమే మహారాజులం అరే కళ్ళు తాగి గంతేస్తాం సారా తాగి చిందేస్తాం మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Gabbar Singh

See All