Song Details
Lyrics
కెవ్వ్... ఏ... కొప్పున పూలెట్టుకొని బుగ్గన ఏలెట్టుకొని ఈదంట నేనెళ్తుంటే కెవ్వ్... కేక నా ఈదంతా కెవ్వ్... కేకా పాపిడి బిళ్ళెట్టుకొని మామిడి పళ్ళోట్టుకొని ఊరంట నేనెళ్తుంటే కెవ్వ్... కేకా నా ఊరంతా కెవ్వ్ ... కేకా ఎసరులాగా మరుగుతోంది ఒంట్లో కారం స్పెషల్ మీల్స్ లెక్కుంటది నాతో బేరం నా ఈడు కొత్తిమీర నా సోకు కోడి కూర నువ్ రాక రాక విందుకొస్తే కోక చాటు పైటేస్తా కెవ్వ్... కేకా నా సామిరంగా కెవ్వ్... కేకా కెవ్వ్... కేకా దీని తస్సదియ్య కెవ్వ్... కేకా... కెవ్వ్... కేకా నా సామిరంగా కెవ్వ్... కేకా కెవ్వ్... కేకా దీని తస్సదియ్య కెవ్వ్... కేకా చరణం: 1 ఆ... నా అందం ఓ బ్యాంకు నువ్వు దూరి నా సోకు దొంగ లాగ దోచావంటే... కోరస్: ఆ... దోచేస్తే కెవ్వ్... కేకా నీ సోకు మాడ కెవ్వ్... కేకా నా బుగ్గలోని మెరుపుల్తో అగ్గిపుల్ల రాజేసి నీ బీడీ నే ఎలిగిస్తే... కోరస్: ఆ ఎలిగిస్తే కెవ్వ్... కేకా నీ దుంపతెగ కెవ్వ్... కేకా నా టూరింగ్ టాకీస్ రిబ్బన్ కట్టు - కెవ్వ్... కేకా నువ్వొచ్చి షో మీద షోలే పెట్టు - కెవ్వ్... కేకా చూశారు ట్రైలరు ఇక చూస్తే ఫుల్ పిక్చరు మీ ఒంటినిండ చిచ్చురేగి పిచ్చెక్కి పెడతారు కెవ్వ్... కేకా నా సామిరంగా కెవ్వ్... కేకా కెవ్వ్... కేకా దీని తస్సదియ్య కెవ్వ్... కేకా... చరణం: 2 హే కొత్త సిల్కు గుడ్డల్లే గల్ఫ్ సెంట్ బుడ్డల్లే ఝలకులిచ్చు నీ జిలుగులే... అబ్బో కెవ్వ్... కేకా ఓ రత్తాలు కెవ్వ్... కేకా హేయ్ వేడి వేడి లడ్డల్లే డబుల్ కాట్ బెడ్డల్లే వాటమైన ఒడ్డింపులే... కెవ్వ్ ... కేకా ఓ రత్తాలు కెవ్వ్... కేకా హేయ్ జోరు మీద గుర్రాలు నీ ఊపులే - కెవ్వ్... కేకా ఊరు వాడ పందేలు నీ సొంపులే - కెవ్వు... కేకా నే పట్టుకుంటే లాఠీ పడలేరు ఎవరు పోటీ ఓ గోలి సోడా తాగి నీతో గొల్లుమంటు పెట్టిస్తా కెవ్వ్... కేకా నా సామిరంగా కెవ్వ్ కెవ్వ్ కెవ్వ్ కెవ్వ్ కేకా కెవ్వ్ ... కేకా దీని తస్సదియ్య కెవ్వ్ కెవ్వ్ కెవ్వ్ కే... కా కెవ్వ్ కేకా కెవ్వ్ కేకా కెవ్వ్ కేకా కెవ్వ్ కెవ్వ్ కేకా కెవ్వ్ కేకా కెవ్వ్ కేకా కెవ్వ్ కెవ్వ్ కేకా కెవ్వ్ కేకా కెవ్వ్ కేకా కెవ్వ్ కెవ్వ్ కేకా కెవ్వ్ కేకా కెవ్వ్ కేకా కెవ్వ్ కెవ్వ్...
Lyrics sourced from public databases. May contain errors.