Song Details
Lyrics
దిల్సే దిల్సే నీ ఊహల్లో ఎగసే ఎగసే ఆనందంలో పడి దొర్లేస్తున్న నీలాకాశంలో మెరిసే మెరిసే నీ కన్నుల్లో కురిసే కురిసే నీ నవ్వుల్లో చెలి దూకేస్తున్నా తిక మక లోయల్లో తొలి తొలి చూపుల మాయ తొలకరిలో తడిసిన హాయా తనువుల తకదిమి చూశ ప్రియా గుండె జారి గల్లంతయిందే తీరా చుస్తే నీ దగ్గర ఉందే నీలో ఏదో తియ్యని విషముందే నా ఒంట్లోకి సర్రునా పాకిందే దిల్సే దిల్సే నీ ఊహల్లో ఎగసే ఎగసే ఆనందంలో పడి దొర్లేస్తున్న నీలాకాశంలో నా గుండెలోన మాండలిన్ మొగుతున్నదే ఒళ్ళు తస్స దియ్య స్ప్రింగు లాగ ఉగుతున్నదే ఓ సనం నాలో సగం పైట పాల పిట్ట గుంపులాగా ఎగురుతున్నదే లోన పానిపట్టు యుద్దమేదో జరుగుతున్నదే నీ వశం నేనే కసం పిల్లి కళ్ళ చిన్నదాన్ని మళ్ళీ మళ్ళీ చూసి వెల్లకిళ్ల పడ్డ ఈడు ఈల వేసే కళ్ళు తాగి కోతి లాగా పిల్లి మొగ్గ లేసే హో గుండె జారి గల్లంతయ్యిందే తీరా చూస్తే నీ దగ్గర ఉందే నీలో ఏదో తియ్యని విషముందే నా ఒంట్లోకి సర్రున పాకిందే రెండు కళ్ళలోన కార్నివాల్ జరుగుతున్నదే వింత హాయి నన్ను వాలీబాల్ ఆడుతున్నదే ఈ సుఖం అదో రకం బుగ్గ పోస్ట్ కార్డు ముద్దు ముద్ర వేయమన్నదే లేకపోతే సిగ్గు ఊరు దాటి వెల్లనన్నదే ఈ క్షణం నిరీక్షణం హే చుక్కలాంటి చక్కనమ్మ నాకు దక్కినాదే చుక్క వేసుకున్న ఇంత కిక్కు రాదే లవ్ డబ్ మని గుండె దండనక ఆడే హో గుండె జారి గల్లంతయిందే తీరా చుస్తే నీ దగ్గర ఉందే నీలో ఏదో తియ్యని విషముందే నా ఒంట్లోకి సర్రునా పాకిందే దిల్సే దిల్సే - నీ ఊహల్లో ఎగసే ఎగసే - ఆనందంలో పడి దొర్లేస్తున్న నీలాకాశంలో మెరిసే మెరిసే - నీ కన్నుల్లో కురిసే కురిసే - నీ నవ్వుల్లో చెలి దూకేస్తున్నా తిక మక లోయల్లో
Lyrics sourced from public databases. May contain errors.