Song Details
Lyrics
దేఖో దేఖో గబ్బర్సింగ్ ఆల్ ఇండియాకే హైపర్ సింగ్ వీడి పేరు వింటే గూండాల గుండెలోన గుళ్ల సౌండింగ్ వీడి బాడీ స్టీల్ కేసింగ్ వీడి నరం నైలాన్ స్ట్రింగ్ వీడి కేరెక్టర్ ఖాకీ డ్రెస్సుకే కొత్త కలరింగ్ సత్తాకే స్పెల్లింగు ఎలేలేలే కొట్టాడో స్వెల్లింగు... ఎలేలేలే కళ్లల్లో ఫైరింగు... ఎలేలేలే... ఏ విలన్కైనా డెత్ వార్నింగు బైబర్తే పుడింగు... ఎలేలేలే... పవర్కే బ్రాండింగు... ఎలేలేలే హై ఎండు స్టైలింగు... ఎలేలేలే వీడి ఫాలోయింగ్ మైండ్ బ్లోయింగ్ గబ్బర్సింగ్ గబ్బర్సింగ్... He's On The Way To Do Something గబ్బర్సింగ్ గబ్బర్సింగ్ It's Brand New Sound To Sing గబ్బర్సింగ్ గబ్బర్సింగ్... He's On The Way To Do Something గబ్బర్సింగ్ గబ్బర్సింగ్ It's Brand New Sound To Sing చరణం: 1 మన జోలికొస్తే బ్రదరు మంటెత్తిపోద్ది వెదరు మన చేతిదెబ్బ తిని పడుకున్నోళ్లు మళ్లీ లెగరు మంచోణ్ణి గిల్లగలరు ఎహే చెడ్డోణ్ని గిచ్చగలరు ఏలెక్కకందని నాలాంటోణ్ణి కెలికేదెవరు మెగ్గావాట్ మొగ్గోడు - ఏలేలే ర ప్ఫోడు టప్ఫోడు - ఏలేలే కూసింత తిక్కోడు - ఏలేలే ఇట్టా పుట్టేశాడు వాట్ టూ డూ జో డర్ గయా సంజో మర్ గయా గబ్బర్సింగ్ గబ్బర్సింగ్... He's On The Way To Do Something గబ్బర్సింగ్ గబ్బర్సింగ్ It's Brand New Sound To Sing రెన్డెజ్వస్ మసాలా మ్యాన్ గబ్బర్ ఇస్కో మిలేగీ తో ఖా జావోగీ చక్కర్ బాంగే దేశీ రాక్ జాజ్ కోయీ భాంగ్డా ఇస్కో జైసే నహీ బన్ కోయీ పగ్డా నహీ పాయా కభీ ఐసే జైసా కింగ్ దట్స్ వై దే కాల్ హిమ్ గబ్బర్సింగ్ చరణం: 2 మన ఫేస్ పిచ్చ క్లాస్ మన పంచి ఊర మాసు ఏ డేంజరైన ఎదురెలతాయి మనలో గట్స్ మన ఒంటిమీద డ్రెస్ నిప్పుకి గాలిలాంటి ప్లస్ చమడాలు వలిచి ఉతికారెస్తాది బాక్సామిస్ రయ్ అంటూ రైడింగ్ - ఏలేలే తుఫానే కమింగు - ఏలేలే తువ్వాల స్ట్రైకింగ్ - ఏలేలే వీడి పోలీసింగే రూల్స్ బ్రేకింగ్ జో డర్ గయా సంజో మర్ గయా గబ్బర్సింగ్ గబ్బర్సింగ్... He's On The Way To Do Something గబ్బర్సింగ్ గబ్బర్సింగ్ It's Brand New Sound To Sing (2)
Lyrics sourced from public databases. May contain errors.