MovieGQ

Sameera

Ek Niranjan (2009) · Track 3 of 6

Song Details

Singer
Music Director

Lyrics

సమీరా సమీరా సమీరా సమీరా ఒక్క సారి ఐ లవ్ యు అనవే సచ్చీ పోతా ఈ లైఫ్ తో నాకేం పని లేదని రెచ్చిపోతా నువ్వు ఒక్కసారి 143 అనవే రాలిపోతా నీ లవ్ కన్నా లక్ ఏదీ లేదు అని రేగి పోతా ఎహె సైట్లు వద్దూ ఎహె కోట్లు వద్దు నా కోహినూర్ నువంటా ఏ పాట్లూ రాని అగచాట్లు రానీ ప్రేమతో బతికేస్తా నిను దేవతల్లే పూజిస్తా ఓ ఓ దయ్యమల్లె సాధిస్తా నువ్వు లొంగనంటే ఏం చేస్తా నేను బ్రహ్మచారిగా పుచ్చిపోతా సమీరా సమీరా సమీరా సమీరా నీ ఇంటి ముందు టెంటు వేసుకుంటా బైకుపెట్టి రచ్చ రచ్చ చేస్తా అప్పుడైనా తిట్టుకుంటూ చెప్పవే ఐ లవ్ యూ వీదీ వీదీ పద యాత్ర చేస్తా సంతకాలు లక్ష సేకరిస్తా అందుకైన మెంచుకుంటూ అనవే 143 అసలు ఎందుకంటా నేను అంటే మంట తెగ చిట పట మంటావే పొద్దున్న చోట లవ్ ఉంటదంటా అది నిజమని అనుకోవే బతిమాలి గతిమాలి అడిగా నిన్నే హో సమీరా... సమీరా... దండం ఏట్టీ నిను కాక పడతా దండలు ఏసీ కొకొనట్ కొడతా వెయ్యి పేర్లు దండకాలు చదువుతు ప్రేమిస్తా తిండి మాని బక్క చిక్కి పోతా మందు దమ్ము అన్నీ మానుకుంటా ఏడు కొండలు ఎక్కీ గుండు కొడతా ఏటేటా నీ కోసం ఇంత చేస్తున్నదంత నువు చూసీ చూడవుగా ఏం మాయ సంత అన్నీ తిప్పుకుంటూ వెళ్లిపోతే వదలనుగా వెనకోస్తా విసిగిస్తా నువ్వు మారేదాకా సమీరా సమీరా సమీరా సమీరా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Ek Niranjan

See All