MovieGQ

Gundello

Ek Niranjan (2009) · Track 2 of 6

Lyrics

గుండెల్లో... గుండెల్లో... గుండెల్లో గిటారు మొగించావే నాకేవొవో సిల్లీ తాట్స్ నేర్పించావే చుపుల్తో పటాసు పేల్చేశావే నీ మాటల్తో ఫుల్ టాస్ వేసేశావే.. చెలియా నీవై ఫిక్స్ అయ్యెలా చేసావే నీ దానై నా మైండ్ అంతా లాగేశావె.. లెఫ్ట్ రైటు టాప్ టు బాటమ్ నచ్చేశావే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ టచ్ చేసావే గుండెల్లో... గుండెల్లో... గుండెల్లో గిటారు మొగించావే నాకేవొవో సిల్లీ తాట్స్ నేర్పించావే చుపుల్తో పటాసు పేల్చేశావే నీ మాటల్తో ఫుల్ టాస్ వేసేశావే సున్నాలా ఉన్నానా నా పక్కన ఒకటయ్యావే ఎర వేసీ వలలోకి నను లాగేసింది నువ్వే కాలి దిల్ లోన దేవతలా దిగి పోయావే తెరతీసి సరదాకే నను బందించింది నువ్వే అనుకోకుండా నాకన్నీ నువ్వైపోయావే ఎటువైపున్నా నీ వైపే నను నడిపించావే నరనరాన ఎక్కు తార వినిపించావే నా స్వరాన ప్రేమ పాట పలికించావే గుండెల్లో... గుండెల్లో నాకేవొవో చుపుల్తో నీ మాటల్తో యమ్మో ఎం ఫిగరో ఏం హాటనిపించేసావే నువ్వుకూడా పిల్లగాడా నన్ను ఎంతగానో కదిలించావే చెయ్య చెయ్య జర చెయ్ వాటమ్ చూపించవే నువ్వుకుడా నా వీరా ఇట్టాగే దోచెసావే కనుపాపల్లో హరివిల్లై నువు కనిపించావే ఎదలోయల్లో చిరు జల్లై నను తడిపేశావే అందమైన మత్తు మందు నువ్వే నువ్వే అందుకున్న ప్రేమ విందు నువ్వైయావే గుండెల్లో... గుండెల్లో గిటారు మొగించావే నాకేవొవో సిల్లీ తాట్స్ నేర్పించావే చుపుల్తో పటాసు పేల్చేశావే నీ మాటల్తో ఫుల్ టాస్ వేసేశావే గుండెల్లో...

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Ek Niranjan

See All