MovieGQ

Mahamari

Ek Niranjan (2009) · Track 5 of 6

Song Details

Lyrics

మహమ్మారి మహమ్మారి మహమ్మారివేయ్ అందాల మహమ్మారివేయ్ బహబారి బహబారి బహబారియె ఆహా వీర బహుబారియె ఊగే చెవి రింగు ఒంపుల్లో ఉందే స్వింగూ హెల్లో డార్లింగు లేటెందుకు తోడిగెయ్ రింగు రా యె రా యె రాయె ఊరంతా నిద్దరోయె రా యె రా యె రాయె కుర్రాడు రాలుగాయె రా యె రా యె రాయె ఊరంతా నిద్దరోయె రా యె రా యె రాయె కుర్రాడు రాలుగాయె మహమ్మారి మహమ్మారి మహమ్మారివేయ్ అందాల మహమ్మారివేయ్ బహబారి బహబారి బహబారియె ఆహా వీర బహుబారియె నీ చూపే టకిలా నా షకిరా దిల్ ధడక్ ధడక్ రంగీలా నీ హైటే అక్కేలా పిచ్చెక్కేలా వయసుడికి ఉడికి పోయెలా షరపోవా స్టెఫీ గ్రాఫ్ రాంప్ మడోన్నాని మిక్సీ వేస్తె నడిచొచ్చే ఆ బొమ్మ నీల ఉంటుందే హిమాన్ కౌ బాయ్ జేమ్స్ బాండ్ ఒకటై పుట్టి ఎదురైతే అచ్చంగా నీలా ఉంటాడే అచ్చా బహుత్ అచ్చా కాబట్టే గిల్లీ గిచ్చా నచ్చీ చనువిచ్చా నీ బండికి సిగ్నల్ ఇచ్చా రా యె రా యె రాయె ఊరంతా నిద్దరోయె రా యె రా యె రాయె కుర్రాడు రాలుగాయె రా యె రా యె రాయె ఊరంతా నిద్దరోయె రా యె రా యె రాయె కుర్రాడు రాలుగాయె నువ్వే నా హానీ బీ నా హబ్బీ బీ నా నరాల్లో సడన్ గా హై బీ.పీ ఫైవ్ ఫీట్ గులాబీ లవ్ జలేబీ నీ తళ్ళూ బెలుకూ సో హాపీ హాలివుడ్ బాలీవుడ్ టాలీవుడ్ గాలించేశా నీలాంటి మొనగాడు నో నో నో నో నో పికాసో నీకేసీ ఆనాడే చుసాడంటే మొనాలిసా పేంటింగు మానేసుంటాడే నువ్వే హమ్మింగు నా కోటకి నువ్వే కింగు రంగు నీ హంగూ నీ నడుము కాదా స్ప్రింగు రా యె రా యె రాయె ఊరంతా నిద్దరోయె రా యె రా యె రాయె కుర్రాడు రాలుగాయె రా యె రా యె రాయె ఊరంతా నిద్దరోయె రా యె రా యె రాయె కుర్రాడు రాలుగాయె

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Ek Niranjan

See All