MovieGQ

Nartanatara

Ek Niranjan (2009) · Track 6 of 6

Song Details

Singers
Music Director
Lyricist

Lyrics

అరెరే నర్తన తార జిగి విద్యుతై చల్లగై రా సురహే సుస్వరదార విని తన్మయమే కలిగేరా ఇటుగా జిమ్మిక్ తేరా తనీ అన్నానా అనుకోరా వెలిగే వుల్కవు లే రా పడి చచ్చేనుగా జగుసారా జూమ్ మేరా సారా దునియా జూమ్ మేరా సాహోరా నీకు సాటీ పోటీ లేదు రా గగనమే నీ హద్దుగా చలరేగిన మైకేలా విధి రాతనే మార్చుతూ తలపైన తళుకు తారా ఇట్స్ టూ వేస్ ఇన్ మేకింగ్ వెన్ ద వోల్ వరల్డ్ వాస్ వాచింగ్ హిస్ సాంగ్ అండ్ డాన్స్ అమేజింగ్ యూ చాంటెడ్ చాంటెడ్ గ్రాబ్డ్ దట్ షో ఆన్ ది ఫ్లోర్ వోచెయ్ వి కాంట్ స్టాప్ ద యెవె యెవె లిఫ్ట్ అప్ ద వారల్డ్ ఎంజెల్ యు ఆర్ ద త్రిల్లర్ బాడ్ ఇన్విసబుల్ అరె రే నర్తన తార జిగి విద్యుతై చల్లగై రా సురే సుస్వరదార విని తన్మయమే కలిగేలా మూన్ వాకింగ్ చేస్తున్నా గిర గిర తిరిగేస్తున్నా మునివేళ్ళపై నించున్నా హల్ చల్ కలిగేరా లవ్ సాంగ్ వినిపిస్తున్నా గోస్ట్ అయి బెదిరిస్తున్నా హీల్ ద వరల్డ్ అంటున్నా దిల్ బాజాలె కదరా విజయానికి వన్నేగా వెలుగొందిన దృవతార ఎదలయలను ఏలిన కింగ్ ఆఫ్ పాప్ యె రా.. ఇట్స్ టూ వేస్ ఇన్ మేకింగ్ వెన్ ద వోల్ వరల్డ్ వాస్ వాచింగ్ హిస్ సాంగ్ అండ్ డాన్స్ అమేజింగ్ యూ చాంటెడ్ చాంటెడ్ గ్రాబ్డ్ దట్ షో ఆన్ ది ఫ్లోర్ వోచెయ్ వి కాంట్ స్టాప్ ద యెవె యెవె లిఫ్ట్ అప్ ద వారల్డ్ ఎంజెల్ యు ఆర్ ద త్రిల్లర్ బాడ్ ఇన్విన్సిబిల్ అరె రే నర్తన తార సురేహే సుస్వరదార బ్లాక్ ఆర్ వైట్ ఎవరైనా సోషల్ కాస్ ఎదైనా గళమెత్తిన గానమైనా సమతే నీదన్నా గిన్నీసు గ్రామ్మీలు బిల్ బోర్డులు లైఫ్ టైములు తలవంచే మహనియా చేరితే నీదాన్నా గగనమే నీ హద్దుగా చలరేగిన మైకేలా విధి రాతనే మార్చుతూ తలపైన తళుకు తారా ఇట్స్ టూ వేస్ ఇన్ మేకింగ్ వెన్ ద వోల్ వరల్డ్ వాస్ వాచింగ్ హిస్ సాంగ్ అండ్ డాన్స్ అమేజింగ్ యూ చాంటెడ్ చాంటెడ్ గ్రాబ్డ్ దట్ షో ఆన్ ది ఫ్లోర్ వోచెయ్ వి కాంట్ స్టాప్ ద యెవె యెవె లిఫ్ట్ అప్ ద వారల్డ్ ఎంజెల్ యు ఆర్ ద త్రిల్లర్ బాడ్ ఇన్విన్సిబిల్

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Ek Niranjan

See All