MovieGQ

Preme Kavalandi

Eedu Gold Ehe (2016) · Track 3 of 4

Song Details

Lyrics

ప్రేమే కావాలంది ప్రాణమే తోడై ఉండాలంది బంధమే దూరం పెంచేస్తోంది లోకమే ఎలా..ఎలా..ఎలా..ఎలా.. అడుగే వేస్తూ ప్రేమ దారిలో.. పడుతూ లేస్తూ ఉన్న మాయలో.. నమ్మలంటే నిన్ను గుండెలో.. ఎలా.. ఎలా.. ఎలా..ఎలా.. కల నిన్నె చూపిస్తున్న యద ముల్లై గుచ్చేస్తున్న నే వెళ్ళే దారుల్లోనా నిను చూస్తూనే వెళుతున్నా నీ ఊపిరి నాకే ఆయువు పోసి ఉప్పెనలా పయనిస్తున్నా ... చరణం:1 ఒట్టే పెట్టి పెట్టుకున్న ఆశలు ... నన్నే చుట్టు ముట్టే ప్రేమలు ... మాటలా... అవి మాయలా.. నిను నమ్మలేక ఉన్నా .. దిక్కులున్న అన్ని వైపులు ... నువ్వే దిక్కు అంటు గుండెలో ... ఎప్పుడు ప్రతి చప్పుడు .. నిను తలచుకుంది లోన ... చిగురాకుల చప్పుడు అయిన .. పిడుగల్లే నే వింటున్న .. ముడివేసే చిక్కుల్లోనా ... పడి కొట్టుకు నే పోతున్న ఇక తాడో పేడో తేల్చే వేల మనసున్మదా చేస్తున్న ...

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Eedu Gold Ehe

See All