MovieGQ

Kopaalenduku Babai

Eedu Gold Ehe (2016) · Track 1 of 4

Lyrics

కోపాలెందుకు బాబాయ్ ఈ శాపలేంటి బాబాయ్ కోపాలోస్తే బిపి వచ్చి ఓపి కేలతావ్ బాబాయ్ ఈ రోజుందనీ కన్నె గరేస్తే రేపేడుస్తావ్ బాబాయ్ కోపాలెందుకు బాబాయ్ ఈ శాపలేంటి బాబాయ్ కోపాలోస్తే బిపి వచ్చి ఓపి కేలతావ్ బాబాయ్ ఈ వేషాలేంటి బాబాయ్ ఆవేషాలేందుకు బాబాయ్ ఎదగాలంటే ఒదిగుండాలి మది వుండాలి బాబాయ్ పెదవంచునుంచు చిరునవ్వుని హో హో హో స్మైల్ ఆల్ వేస్ యదలోనే దాచు నీ భాదనీ చరణం: 1 నీ గుండే బలిమి నువ్వు నమ్ముకో ఎదురించు విధిని చిరునవ్వుతో మరుగేలరా.. ఓ.. రాఘవా (2) ఆ..ఆ..ఆ.. కాగితం కాదురా రామ చరితం.. జీవితం ఓహో.. ఓ..వో.. హో.. జీవితం కాదురా నీ స్వార్ధమే నువ్వు కోరడం .. నీలో ఉన్న రామున్ని కొలువు.. నీతోనే ఉన్న రావణుని గెలువు.. స సస్సని సగనిగస.. స సస్సని సగమగమ గగమ గగసస్స (2)

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Eedu Gold Ehe

See All