MovieGQ

Geetha

Eedu Gold Ehe (2016) · Track 2 of 4

Song Details

Lyrics

హావ్ తత్త తత్త తత్త తత్త గీత నిన్ను చూస్తే ఎంత క్విక్ మోత తత్త తత్త తత్త తత్త గీత నన్ను చూస్తే నిన్ను చూసినట్టే ఎందుచేత తత్త తత్త తత్త తత్త గీత మస్తుగుంది పెట్టగానే కొత్త ప్రేమ వాత తత్త తత్త తత్త తత్త తత్త గీత కొత్తగుంది లోకమంతా నాకు ఎందుచేత నో అంటే సునో అంటూ యదంటే మాటిమాటికి యే యే యే నీ మాటే వినాలంటు తయారయ్యాను నేటికి ఓ గీత బ్రంహా గారీ పెన్నునౌత మనకింకో వందేల్లు పెంచి రాస్తా హో గీతా గీతా గీస్తే ఆగిపోత నా జీవితం నీ చేతిలోనా పోస్తా చరణం: 1 తన వైట్లలోనా పెట్రొల్ ఉందో లేదో వల్డ్ షాక్ లోనా బ్యాట్రి ఐపోందో అయ్యో రామా ట్రాఫిక్ జామా చిల్ అసలోచ్చేదీ ఉందొ లేదో నాలో ఇలా నీ మాటలే పెదాలు నన్ను దాచనివ్వలా నా చూపులే నీ కాపలా నిన్ను తప్ప కల్లు ఏదీ చూడనివ్వలా మిరాకిలా ఓరాకిలా నాలోని ప్రేమ అర్థమవ్వలా సుడోకులా ఉందేంటలా నిన్ను చూసి మిన్ను మన్ను బుర్రకెక్కలా ఇన్నాలూ ఇవే కల్లు ఎవాలే కొత్త చూపులూ యే యే యే నువ్వన్న నువ్వేమన్న యదంతా ఏవో రంకేలూ యే యే యే ఓ గీత నిన్ను పెట్టి బొమ్మ తీస్తా అదీ వందేల్లు ఆడేంతా హిట్టు చేస్తా ఓ గీతా రెయిన్ బో నీ కోసుకొస్తా అదీ గోరింటాకులాగా నీకూ పూస్తా చరణం: 2 దూరంగా క్యాబ్ ఆగిందీ వీడి ఒల్లంతా లవ్ బెల్ మోగిందీ పాపొచ్చిందీ ఊపొచ్చిందీ లొక్కిచ్చింది పిచ్చేక్కించ్చిందీ పిల్లోడికీ పక్కాగా పిక్ష్ అయిందీ వచ్చేసిందొచ్చేసిందొచ్చేసిందీ హో గీతా గుండే చిన్న బంతీ చేస్తా నీ చేతికిచ్చీ లైఫ్ లాంగ్ ఆడనిస్తా గీతా ఫైనల్ మాట చెప్తా నువ్వు కాదంటే నేనూ చచ్చీపోతా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Eedu Gold Ehe

See All