MovieGQ

Mecanos Gold

Eedu Gold Ehe (2016) · Track 4 of 4

Lyrics

ఆర్ యు రెడీ టూ స్క్రీం మెకనస్ గోల్డే వీడు.. మెరుపల్లె స్పీడున్నోడు.. మాగ్నట్టై ఒల్లంతా చుట్టేస్తాడు .. ఐఫిల్ లా హైటుంటాడు ... రైఫిల్ లో తూటాగాడు .. తూఫానై తొక్కేస్తాడు నా ఈడు... నిన్న దాచింది నీకిస్తా పట్టు .. కాసింతా చూసేసి పెట్టు.. మూడొస్తే మూడిస్త ముద్దెట్టు... ఉంది ఆఫర్లో గెట్ వన్ ..ట్రైయ్ టు .. ఎ టు జడ్ కొలతల్లో ట్రీటు .. తెల్లారి పోనీకు ఈ నైటు... సై అంటే లెప్టు రైటు మర్యాద రాముడ్ని నై అంటే అట్టు ఇట్టు నే పూల రంగణ్ణి చలో చలో చలో ఇట్స్ మయ్ టర్న్ యేహ్ టక టక టక దరువేస్తా నేనే చక చక చక ప్లేయ్ మయ్ గేం యేహ్ చలో చలో చలో నేనే బంగార్రాజె లిసెన్ ఎవెరి బడి గోల్దేన్ కింగ్ యేహ్ దేఖొ దేఖొ దేఖొ యు కంట్ స్టాప్ మి చలో చలో చలో యేహ్ చరణం: 1 పెదవంచు మీద పల్టి కొట్టి కిస్సే నీకిస్తా ... ప్రతి ఇంచు లోన లెన్సే పెట్టి అన్ని చూసేస్తా... రింగులోన ఫింగరెట్టి సూఫిపాడేస్తా... తడి కొంగులోన చెక్కె పెట్టి రఫాడించెస్తా కొంగుతొనే మింగిలయ్యే సందె చూడంట.. స్వర్గమంటే పైన కాదు కిందే ఉందంట... ఎద పువ్వు చూస్తె తేనె టీగై తేనే నీదంట ఇక టూటి ఫ్రూటి ట్వంటి ట్వంటి మ్యాచే నీదంట... ఓ మస్తానీ హనీ సునో మర్యాద రాముణ్ణి గిల్లోదె హల్లో అని నీ పూల రంగణ్ణి ... దిల్లిస్తే హొరా హొరి టన్నుల్లో ప్రేమిస్తా.. చేయిస్తే చలో అని నా సత్తా చూపిస్తా ...

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Eedu Gold Ehe

See All