MovieGQ

Tholisari Ninnu Choosanu Nenu

Devudu Chesina Manusulu (1973) · Track 2 of 7

Song Details

Lyrics

ఉ..ఊ..ఉఊ..ఉఊ..ఊ..హూ..ఉహూఉహూ.. లా..అహ..ఆ తొలిసారి నిన్ను చూసాను నేను నీ ప్రేమ పాశం లాగింది నన్ను ఏ తారలోను నీ తీరు లేదు.. ఏ పువ్వులోనూ నీ నవ్వు లేదు..లేదు..లేదు నీ బుగ్గ మీద మొగ్గ వేయు నిగ్గు చూసి.. తాజా గులాబి సిగ్గుతో తలవంచె చూడు.. నీ బుగ్గ మీద మొగ్గ వేయు నిగ్గు చూసి.. తాజా గులాబి సిగ్గుతో తలవంచె చూడు.. ఏ తారలోను నీ తీరు లేదు.. ఏ పువ్వులోనూ నీ నవ్వు లేదు..లేదు..లేదు నీ చక్కనైన మేనిలోని ఛాయచూసి.. చిన్నారి కన్నె చేమంతి చిన్నబోయె నేడు ఏ తారలోను నీ తీరు లేదు.. ఏ పువ్వులోనూ నీ నవ్వు లేదు..లేదు..లేదు ఏ సుందరిలో కానరాని సోయగాలు ఏ వయ్యారిలో లేని అందచందాలు ఏ సుందరిలో కానరాని సోయగాలు ఏ వయ్యారిలో లేని అందచందాలు తనలోన కలిగి..మనసారా వలచే చినదానికోసం వెతికేను నేను..నేను..నేను..

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Devudu Chesina Manusulu

See All