Song Details
Lyrics
పల్లవి: ఏయ్.. అబ్బో.. దోర వయసు చిన్నది.. లరలలహ భలే జోరుగున్నది... లరలలహ దీని తస్సాదియ్యా కస్సుమంటున్నది కవ్విస్తూ ఉన్నదీ.. దోర వయసు చిన్నది.. లరలలహ భలే జోరుగున్నది... లరలలహ దీని తస్సాదియ్యా కస్సుమంటున్నది కవ్విస్తూ ఉన్నదీ.. దోర వయసు చిన్నది.. లరలలహ.. అహా.. అహా.. చరణం: 1 ఏయ్.. ఒళ్ళు ఎలా ఉంది? ఒళ్ళా? ఒళ్ళు ఝల్లుమంటుంది నిన్ను చూస్తే... ఏదోలా ఉంటుందీ నిన్ను తాకితే ఒళ్ళు ఝల్లుమంటుంది నిన్ను చూస్తే... ఏదోలా ఉంటుందీ నిన్ను తాకితే ఊఁహూఁ.. ఉంటది.. ఒక్కటిస్తే.. గూబ గుయ్... అంటది ఒక్కటిచ్చి ఒక్కసారి నీ వాణ్ణి చేసికో ఎన్నటికీ మరువలేని ఎన్నో సుఖాలందుకో.. ఛీ..పో.. అబ్బో.. దోర వయసు చిన్నది.. లరలలహ భలే జోరుగున్నది... లరలలహ దీని తస్సాదియ్యా కస్సుమంటున్నది కవ్విస్తూ ఉన్నదీ.. దోర వయసు చిన్నది.. లరల.. అహా.. అహా.. ఒహో.. చరణం: 2 ఒళ్ళు మండిపోతోంది నిన్ను చూస్తే చెంప చెళ్ళు మంటుందీ హద్దు మీరితే ఒళ్ళు మండిపోతోంది నిన్ను చూస్తే చెంప చెళ్ళు మంటుందీ హద్దు మీరితే అహాఁ.. అలాగా? అలాగిలా అనుకోకు అందరిలా నన్నూ చెఢామఢా పేలావో చెరిగేస్తా చూడు అబ్బో...
Lyrics sourced from public databases. May contain errors.