Song Details
Lyrics
మసక మసక చీకటిలో..మల్లె తోట వెనకాల మసక మసక చీకటిలో..మల్లె తోట వెనకాల మాపటేళ కలుసుకో.. నీ మనసైనది దొరుకుతుంది..నీ మనసైనది దొరుకుతుంది.. దొరుకుతుంది.. ఓకే! యా!! యా యా .. య య యా యా యా. . యా యా .. య య యా యా యా .. హా..ఆ..ఆ మా దేశం వచ్చినవాడా..మా బొమ్మలు మెచ్చినవాడా!! మా దేశం వచ్చినవాడా..మా బొమ్మలు మెచ్చినవాడా!! తరతరాల అందాల..తరగని తొలిచందాల తరతరాల అందాల..తరగని తొలిచందాల ఈ భంగిమ నచ్చిందా?? ఆనందం ఇచ్చిందా?? ఐతే.. మసక మసక చీకటిలో..మల్లె తోట వెనకాల మాపటేళ కలుసుకో.. నీ మనసైనది దొరుకుతుంది..నీ మనసైనది దొరుకుతుంది.. దొరుకుతుంది.. ఓకే! యా!! యా యా .. య య యా యా యా. . యా యా .. య య యా యా యా .. హా..ఆ..ఆ చోద్యాలు వెతికేవాడా..సొగసు చూసి మురిసేవాడా!! చోద్యాలు వెతికేవాడా..సొగసు చూసి మురిసేవాడా!! కళ చేతికి దొరకాలంటే..నలుమూలలు తిరగాల!! నీ ముందుకు రావాలా?? నీ సొంతం కావాలా?? ఐతే.. మసక మసక చీకటిలో..మల్లె తోట వెనకాల మాపటేళ కలుసుకో.. నీ మనసైనది దొరుకుతుంది..నీ మనసైనది దొరుకుతుంది.. దొరుకుతుంది.. ఓకే! యా!! యా యా .. య య యా యా యా. . యా యా .. య య యా యా యా .. హా..ఆ..ఆ
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Devudu Chesina Manusulu
See AllDevudu Chesina Manushullara 1
Ghantasala
Tholisari Ninnu Choosanu Nenu
S.P. Balasubrahmanyam
Dora Vayasu Chinnadhi
S.P. Balasubrahmanyam, P. Susheela
Vinnara Alanaati Venugaanam
Ghantasala, P. Susheela
Nee Daggara Yedho Yedho Yedho Undhi
L.R. Eswari
Devudu Chesina Manushullara 2
S.P. Balasubrahmanyam, Ghantasala